సౌత్ బట్టన్ జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సౌత్ బట్టన్ జాతీయ ఉద్యానవనం
Map showing the location of సౌత్ బట్టన్ జాతీయ ఉద్యానవనం
Map showing the location of సౌత్ బట్టన్ జాతీయ ఉద్యానవనం
Location within India
ప్రదేశంఅండమాన్ నికోబార్, భారతదేశం
భౌగోళికాంశాలు12°16′32″N 93°01′34″E / 12.27556°N 93.02611°E / 12.27556; 93.02611Coordinates: 12°16′32″N 93°01′34″E / 12.27556°N 93.02611°E / 12.27556; 93.02611
విస్తీర్ణం64 km2 (25 sq mi)
స్థాపితం1979

సౌత్ బట్టన్ జాతీయ ఉద్యానవనం అండమాన్ నికోబార్ దీవులలోని పోర్టుబ్లెయర్ ప్రాంతంలో ఉంది.

చరిత్ర[మార్చు]

ఈ ఉద్యానవనాన్ని 1979 లో స్థాపించారు. ఇది 64 చ. కి. మీ. వైశాల్యం లో విస్తరించి ఉంది. ఇందులో ఉత్తర, దక్షిణ ఉద్యానవనాలు కూడా ఉన్నాయి.

మరిన్ని విశేషాలు[మార్చు]

ఇక్కడ సముద్ర ప్రాంతంలో ఉండే జంతువులకు, పక్షులకు ఆశ్రయం కల్పిస్తారు.

మూలాలు[మార్చు]