Jump to content

సౌదా అరుణ

వికీపీడియా నుండి

సౌదా అరుణ రచయిత, నాటకకర్త[1]. అతను 25 సంవత్సరాలుగా వచన రచన కొనసాగిస్తున్నాడు.

రచనలు

[మార్చు]
  1. ఎల్లి (2001)
  2. ఏక్‌మినార్ (2005)
  3. నల్లగుర్రపునాడా (2003)
  4. అపూర్వ పురాణకథలు (2001)
  5. అంబేద్కర్ వర్ణ నిర్మూలన (2011) [2]
  6. పింజారి (2001)
  7. ది లాస్ట్ బ్రాహ్మిణ్ (2002) [3]
  8. గులిస్తాన్ (2005)

నాటకాలు

[మార్చు]
  • "బర్బీకుడు'' అనే భిల్లుని కథ.[4][5]
  • వర్ణ నిర్మూలన సిద్ధాంతం [6]
  • బలి-వామన[7]

అనువాదాలు

[మార్చు]
  • అంబేద్కర్ ఆత్మకథ : అంబేద్కర్‌ స్వదస్తూరీతో ఇంగ్లీష్‌లో రాసిన 'వెయింటింగ్‌ ఫర్‌ ఎ వీసా'కు తెలుగు అనువాదమే "అంబేద్కర్ ఆత్మకథ".[8]

పరిశోధనాత్మక వ్యాసాలు

[మార్చు]
  • ఝల్కరీబాయి కోరీ [9]

ఎన్నికల్లో నోటా

[మార్చు]

అక్షరాస్యులకు ఎలాంటి సమస్య లేకపోయినా, నిరక్షరాస్యులకు నోటా ఇబ్బందికరమని, నోటా ఉందనే విషయం తెలిసే విధంగా ఏదైన గుర్తు కేటాయిస్తే బాగుంటుందనే అతను హైకోర్టులో 'పిల్' దాఖలు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు, 'నోటా'కు క్రాస్ గుర్తు కేటాయించాలని, ఎన్నికల కమిషన్‌కు సూచించింది. 2015 సెప్టెంబరు నుంచి దీనికి క్రాస్ గుర్తును కూడా ఖరారు చేశారు.[10]

మూలాలు

[మార్చు]
  1. "Remembering a legend". The Hindu (in Indian English). 2010-04-29. ISSN 0971-751X. Retrieved 2020-07-25.
  2. "Ambedkar Varnanirmoolana". www.telugubooks.in (in ఇంగ్లీష్). Archived from the original on 2020-07-25. Retrieved 2020-07-25.
  3. "The Last Brahmin Telugu (second edition 2016)". www.goodreads.com. Retrieved 2020-07-25.
  4. "బార్బీకుడు". events.fullhyderabad.com. Archived from the original on 2020-07-25.
  5. "నవీన రీతులలో పౌరాణిక సాహిత్యం - ప్రభల జానకి". madhuravani (in ఇంగ్లీష్). Retrieved 2020-07-25.
  6. "అంబేద్కర్‌కు ఘననివాళి | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Archived from the original on 2020-07-25. Retrieved 2020-07-25.
  7. Kumar, Ranee (2012-04-12). "Mythological origin". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-07-25.
  8. "తెలుగులో తప్పక చదవాల్సిన టాప్ టెన్ ఆత్మకథలు". Zee News Telugu. 2018-07-02. Retrieved 2020-07-25.
  9. "Jhalkari Bai Souda Aruna a". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2020-07-25.
  10. "ది పవర్ ఆఫ్ నోటా.. - Manam News Telugu". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-07-25.
"https://te.wikipedia.org/w/index.php?title=సౌదా_అరుణ&oldid=4299206" నుండి వెలికితీశారు