సౌరద్రవ్యరాశి
Jump to navigation
Jump to search
సౌరద్రవ్యరాశి () నక్షత్రాలు, గెలాక్సీలు, నెబ్యులాల వంటి ఖగోళ వస్తువుల ద్రవ్యరాశిని కొలిచేందుకు ప్రమాణం. ఇది సూర్యుని ద్రవ్యరాశికి సమానం.
ఇది భూమి ద్రవ్యరాశికి 332,950 రెట్లు, గురు గ్రహ ద్రవ్యరాశికి 1048 రెట్లు ఉంటుంది. భూమి సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది కాబట్టి సౌరద్రవ్యరాశిని పెద్ద వస్తువు చుట్టూ తిరిగే చిన్న వస్తువు పరిభ్రమణ కాల సమీకరణంతో కనుక్కోవచ్చు. సంవత్సర కాలం, భూమినుండి సూర్యునికి మధ్య దూరం (ఏస్ట్రనామికల్ యూనిట్ - AU), గురుత్వ స్థిరాంకం (G) అయితే సౌరద్రవ్యరాశి: