తేలు చేప
స్వరూపం
(స్కార్పియోనిడే నుండి దారిమార్పు చెందింది)
తేలుచేప | |
---|---|
Red lionfish, Pterois volitans | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | స్కార్పియానిడే
|
ప్రజాతులు | |
|
తేలు చేపలు (ఆంగ్లం Scorpionfish) స్కార్పియోనిడే (Scorpaenidae) కుటుంబానికి చెందిన సముద్రంలో జీవించే చేపలు. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన విషపూరితమైన చేప జాతులు. పేరుకు తగినట్లుగా ఈ చేపలన్నింటికి తేలు(Scorpion) కున్నట్లే పదునైన విషంతో పూయబడిన ముల్లు (spines) ఉంటాయి. ఈ కుటుంబం చాలా పెద్దదిగా నూరుకు పైగా జీవజాతులున్నాయి. ఇవి విస్తృతంగా ఉష్ణ, శీతోష్ణ మండలాలలో వ్యాపించి ప్రధానంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉన్నాయి.
గ్యాలరీ
[మార్చు]-
Well-camouflaged scorpion fish hiding beside a rope
-
Scorpaenopsis oxycephala
బయటి లింకులు
[మార్చు]- FishBase info for Scorpaenidae
- Scorpaenidae entry on the Animal Diversity Web.