స్కాలా
Jump to navigation
Jump to search
Scala-full-color.svg | |
రూపావళి | Multi-paradigm: functional, object-oriented, imperative, concurrent |
---|---|
విడుదల | 2003 |
రూపకర్త | మార్టిన్ ఓడర్స్కీ |
అభివృద్ధికారు | Programming Methods Laboratory of m:en:École Polytechnique Fédérale de Lausanne |
స్థిర విడుదల | 2.11.7 (జూన్ 23, 2015[1]) |
మునుజూపు విడుదల | 2.12.0-M3 (అక్టోబరు 6, 2015[2]) |
టైపింగు డిసిప్లిన్ | static, strong, inferred, structural |
ప్రభావితం | Eiffel, Erlang, Haskell,[3] జావా, Lisp,[4] Pizza,[5] Standard ML, OCaml, Scheme, Smalltalk, Oz |
ప్రభావం | Fantom, Ceylon, Kotlin |
ఆచరణ భాష | జావా |
వేదిక | JVM, LLVM |
లైసెన్సు | BSD |
దస్త్ర పొడిగింత(లు) | .scala |
|
స్కాలా ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాష.[6] ఇందులో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ విధానంలో ప్రోగ్రాములు రాయవచ్చు. జావా మీద వచ్చిన విమర్శలకు ప్రతిగా సంక్షిప్తంగా కోడ్ రాసే విధంగా దీనిని రూపకల్పన చేశారు.
కంపైలరు స్కాలా సోర్సు కోడ్ జావా బైట్ కోడ్ లోకి తర్జుమా చేస్తుంది. అది జావా వర్చ్యువల్ మెషీన్ మీద నడుస్తుంది.
స్కేలబుల్ లాంగ్వేజ్ అనే పదం నుంచి దీనికి స్కాలా అనే పేరు వచ్చింది. మార్టిన్ ఓడెర్స్కీ దీని సృష్టికర్త.
ఉదాహరణ ప్రోగ్రామ్
[మార్చు]అందరికీ సుపరిచమైన హలో వరల్డ్ ప్రోగ్రాం ని స్కాలా లో కింది విధంగా రాస్తారు.
object HelloWorld extends App {
println("Hello, World!")
}
మూలాలు
[మార్చు]- ↑ "Scala 2.11.7 is now available!". 2015-06-23. Retrieved 2015-06-23.
- ↑ "Scala 2.12.0-M3". 2015-10-06. Retrieved 2015-10-06.
- ↑ Fogus, Michael (6 August 2010). "MartinOdersky take(5) toList". Send More Paramedics. Retrieved 2012-02-09.
- ↑ "Scala Macros".
- ↑ Martin Odersky et al., An Overview of the Scala Programming Language, 2nd Edition
- ↑ Dijkstra, Edsger Wybe (1996-05-05). "Elegance and effective reasoning (Fall 1996) (EWD1237)" (PDF). E.W. Dijkstra Archive. Retrieved 2013-04-05.
Here, the noun "elegance" should be understood in the sense of the second meaning of "elegant", as given in the Concise Oxford Dictionary (6th Edition, 1976): "ingeniously simple and effective".
బయటి లంకెలు
[మార్చు]Wikibooks has a book on the topic of: Scala
- అధికారిక వెబ్సైటు
- Typesafe company website
- Java Programs with Source Code Archived 2021-09-17 at the Wayback Machine
- Scala Forum
- Scala communities around the globe
- Scala IDE Archived 2013-10-20 at the Wayback Machine, open source Scala IDE for Eclipse
- Scala Tour, open source Scala Tour
- Interactive Tour, a tour of Scala