స్త్రీ ప్రోస్ట్రేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Skene's gland
Skene's Gland opening is pictured.
లాటిన్ glandulae vestibulares minores
గ్రే'స్ subject #252 1213
Precursor Urogenital sinus

స్త్రీ శరీరంలో, స్కెనే గ్రంధులకు (చిన్న వెస్టిబులార్ గ్రంధులు, మూత్ర గ్రంధులు, పారా ఉరేత్రల్ గ్రంధులు, విశిష్టమైన పాత్రలు వహిస్తాయి[1] యోని బయటి గోడలలో భాగమైన యు స్పాట్, అనబదడే గ్రంధులు, తమ ఉత్పత్తులను మూత్ర నాళిక ముఖ్హద్వారం వద్దకు చేరుస్తాయి. ఇందులో బాగమే క్లిటొరిస్ కూడా. కామ ప్రేరితమైనప్పుడు ఈ గ్రంధులకు రక్త సరఫరా శీగ్రంగా జరుగుతుంది. బౌతికంగా ఈ గ్రంధులు, ముఖ్యంగా క్లిటోరిస్ పరిమాణం పెరుగుతుంది.[2]

మూలాలు[మార్చు]

  1. "paraurethral glands" at Dorland's Medical Dictionary
  2. Zaviacic M, Jakubovská V, Belosovic M, Breza J (2000). "Ultrastructure of the normal adult human female prostate gland (Skene's gland)". Anat Embryol (Berl). 201 (1): 51–61. PMID 10603093.

బయటి లింకులు[మార్చు]