స్పైడర్ మ్యాన్‌: నో వే హోమ్

వికీపీడియా నుండి
(స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
స్పైడర్ మ్యాన్‌: నో వే హోమ్
పోస్టర్
దర్శకత్వంజోన్ వాట్స్
రచన
  • క్రిస్ మేక్ కెన్న
  • ఎరిక్ సొమ్మెర్స్
నిర్మాత
  • కెవిన్ ఫయిజ్
  • అమీ పాస్కల్
తారాగణం
  • టామ్ హాలండ్
  • జందాయ
  • బెనెడిక్ట్ సీబర్బట్చ్
  • జాకబ్ బాటలోన్
  • జోన్ ఫేవ్రేళు
  • జామీ ఫోక్స్
ఛాయాగ్రహణంమాయూరో ఫీవర్
కూర్పు
  • జెఫ్రీ ఫోర్డ్
  • లేప్గ్ ఫోలీసోమ్ బొయ్డ్
సంగీతంమైఖేల్ గిఆచ్చినో
నిర్మాణ
సంస్థలు
  • కొలంబియా పిక్చర్స్
  • మర్వెల్ స్టూడియోస్
  • పాస్కల్ పిక్చర్స్
పంపిణీదార్లుసోనీ పిక్చర్స్
విడుదల తేదీ
2021 డిసెంబరు 13 (2021-12-13)
సినిమా నిడివి
148 నిముషాలు
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్

స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్ Archived 2022-01-04 at the Wayback Machine 2021లో విడుదలైన ఆంగ్ల సినిమా. సోనీ పిక్చర్స్‌, మార్వెల్‌ స్టూడియోస్‌ బ్యానర్ల పై నిర్మించిన ఈ సినిమాకు జోన్ వాట్స్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేసింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల రికార్డ్స్ సృష్టించింది.[1][2][3]

నటీనటులు[మార్చు]

  • జెండయ
  • బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్
  • జాకబ్ బటలన్
  • జాన్ ఫెవర్యూ
  • మరిస టొమి
  • జె. బీ స్మూవీ
  • బెనెడిక్ట్ వాంగ్
  • జామీ ఫాక్స్
  • ఆల్ఫ్రాడ్ మోలిన
  • విల్లెమ్ డఫో
  • థామస్ హడెన్ చర్చ్
  • రాయిస్ ఇఫాన్స్

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (27 December 2021). "దూసుకుపోతున్న స్పైడర్ మ్యాన్ నో వే హోమ్.. వరల్డ్ వైడ్ వంద కోట్లు క్రాస్ చేసిందిగా." Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. 10TV (27 November 2021). "బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వచ్చేస్తున్న స్పైడర్ మ్యాన్! Spider Man-No Way Home coming to shake the box office!" (in telugu). Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. NTV (16 December 2021). "రివ్యూ: స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.