స్పైడర్ మ్యాన్: నో వే హోమ్
Jump to navigation
Jump to search
స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ | |
---|---|
దర్శకత్వం | జోన్ వాట్స్ |
రచన |
|
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | మాయూరో ఫీవర్ |
కూర్పు |
|
సంగీతం | మైఖేల్ గిఆచ్చినో |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | సోనీ పిక్చర్స్ |
విడుదల తేదీ | 2021 డిసెంబరు 13 |
సినిమా నిడివి | 148 నిముషాలు |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాష | ఇంగ్లీష్ |
స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ Archived 2022-01-04 at the Wayback Machine 2021లో విడుదలైన ఆంగ్ల సినిమా. సోనీ పిక్చర్స్, మార్వెల్ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించిన ఈ సినిమాకు జోన్ వాట్స్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేసింది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల రికార్డ్స్ సృష్టించింది.[1][2][3]
నటీనటులు[మార్చు]
- జెండయ
- బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్
- జాకబ్ బటలన్
- జాన్ ఫెవర్యూ
- మరిస టొమి
- జె. బీ స్మూవీ
- బెనెడిక్ట్ వాంగ్
- జామీ ఫాక్స్
- ఆల్ఫ్రాడ్ మోలిన
- విల్లెమ్ డఫో
- థామస్ హడెన్ చర్చ్
- రాయిస్ ఇఫాన్స్
మూలాలు[మార్చు]
- ↑ TV9 Telugu (27 December 2021). "దూసుకుపోతున్న స్పైడర్ మ్యాన్ నో వే హోమ్.. వరల్డ్ వైడ్ వంద కోట్లు క్రాస్ చేసిందిగా." Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
- ↑ 10TV (27 November 2021). "బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు వచ్చేస్తున్న స్పైడర్ మ్యాన్! Spider Man-No Way Home coming to shake the box office!" (in telugu). Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ NTV (16 December 2021). "రివ్యూ: స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.