Jump to content

స్పైరోకీట్స్

వికీపీడియా నుండి

స్పైరోకీట్స్
ట్రిపనీమా పాలిడమ్ స్పైరోకీట్స్.
Scientific classification
Domain:
Phylum:
స్పైరోకీట్స్
Class:
స్పైరోకీట్స్
Order:
స్పైరోకీటేల్స్

Buchanan 1917
కుటుంబాలు

స్పైరోకీటేసి
   బొరీలియా
   Brevinema
   Cristispira
   స్పైరోకీటా
   Spironema
   ట్రిపనీమా
బ్రాకీస్పైరేసి
   Brachyspira (Serpulina)
లెప్టోస్పైరేసి
   లెప్టోస్పైరా
   Leptonema (bacteria)

సర్పిలాకారంలో ఉండే బాక్టీరియాలను "స్పైరెల్లమ్" (లాటిన్ Spirillum) అంటారు. నమ్యతను చూపించే స్పైరిల్లమ్ లను "స్పైరోకీట్స్" (Spirochetes) అంటారు. కొన్ని బాక్టీరియాలు పోగు లేదా తంతువు రూపాలలో ఉంటాయి.

వర్గీకరణ

[మార్చు]

స్పైరోకీట్స్ ను మూడు కుటుంబాలుగా విభజించారు: బ్రాకీస్పైరేసి (Brachyspiraceae), లెప్టోస్పైరేసి (Leptospiraceae), స్పైరోకీటేసి (Spirochaetaceae).

వీనిలో వ్యాధికారక బాక్టీరియాలు

మూలాలు

[మార్చు]
  1. McBride A; Athanazio D; Reis M; Ko A (2005). "Leptospirosis". Curr Opin Infect Dis. 18 (5): 376–86. doi:10.1097/01.qco.0000178824.05715.2c. PMID 16148523.
  2. Schwan T (1996). "Ticks and Borrelia: model systems for investigating pathogen-arthropod interactions". Infect Agents Dis. 5 (3): 167–81. PMID 8805079.