స్లాకర్ (సినిమా)
Jump to navigation
Jump to search
స్లాకర్ | |
---|---|
దర్శకత్వం | రిచర్డ్ లింక్లేటర్ |
రచన | రిచర్డ్ లింక్లేటర్ |
నిర్మాత | రిచర్డ్ లింక్లేటర్ |
తారాగణం | రిచర్డ్ లింక్లేటర్, కిమ్ కిస్జన్, మార్క్ జేమ్స్, స్టెల్లా వీర్, జాన్ స్లేట్, లూయిస్ మాకే, తెరెసా టేలర్ |
ఛాయాగ్రహణం | లీ డేనియల్ |
కూర్పు | స్కాట్ రోడ్స్ |
సంగీతం | జార్జెస్ డెలెరియు |
పంపిణీదార్లు | ఓరియన్ క్లాస్సిక్స్ |
విడుదల తేదీs | జూలై 1990((ఆస్టిన్ ప్రీమియర్)) జూలై 5, 1991 |
సినిమా నిడివి | 100 నిముషాలు[1] |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాష | ఇంగ్లీష్ |
బడ్జెట్ | $23,000[2] |
బాక్సాఫీసు | $1,228,108[2] |
స్లాకర్ 1990లో విడుదలైన అమెరికన్ ఇండిపెండెంట్ సినిమా. రిచర్డ్ లింక్లేటర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1991లో జరిగిన సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ - డ్రమాటిక్ విభాగంలో నామినేట్ అయ్యింది.
నటవర్గం
[మార్చు]- రిచర్డ్ లింక్లేట్
- రూడీ బాస్జ్
- మార్క్ జేమ్స్
- బాబ్ బోయ్ద్
- టెరెన్స్ కిర్క్
- స్టెల్లా వీర్
- తెరెసా టేలర్
- మార్క్ హారిస్
- ఫ్రాంక్ ఒర్రాల్
- అబ్రా మూర్
- లూయిస్ బ్లాక్
- సారా హర్మాన్
- జాన్ స్లేట్
- లీ డేనియల్
- లూయిస్ మాకే
- స్కాట్ రోడ్స్
- కిమ్ కిస్జన్
- అథిన రాచెల్ త్వాన్గారి
- కల్మన్ స్పెల్లేటిచ్
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, నిర్మాత, దర్శకత్వం: రిచర్డ్ లింక్లేటర్
- సంగీతం: జార్జెస్ డెలెరియు
- ఛాయాగ్రహణం: లీ డేనియల్
- కూర్పు: స్కాట్ రోడ్స్
- పంపిణీదారు: ఓరియన్ క్లాస్సిక్స్
మూలాలు
[మార్చు]- ↑ "SLACKER (15)". British Board of Film Classification. 1992-11-16. Retrieved 9 December 2018.
- ↑ 2.0 2.1 Slacker at Box Office Mojo