స్వ
Appearance
స్వ | |
---|---|
దర్శకత్వం | మను పి.వి. |
స్క్రీన్ ప్లే | మను పి.వి. |
నిర్మాత | జి. ఎం సురేష్ |
తారాగణం | మహేష్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి |
ఛాయాగ్రహణం | దేవేంద్ర సూరి పరవస్తు |
కూర్పు | శ్రీ వర్కాల |
సంగీతం | కరణం శ్రీరాఘవేంద్ర |
నిర్మాణ సంస్థ | జి. ఎం.ఎస్. గ్యాలరీ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 4 ఫిబ్రవరి 2022[1] |
భాష | తెలుగు |
స్వ 2022లో విడుదలకానున్న తెలుగు సినిమా. జి. ఎం.ఎస్. గ్యాలరీ ఫిల్మ్స్ బ్యానర్‌పై జి. ఎం సురేష్ నిర్మించిన ఈ సినిమాకు మను పి.వి. దర్శకత్వం వహించాడు. మహేష్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మానిక్ రెడ్డి ప్రధాన నటించిన ఈ సినిమా 4 ఫిబ్రవరి 2022న విడుదల కానుంది.[2][3]
నటీనటులు
[మార్చు]- మహేష్ యడ్లపల్లి
- స్వాతి
- యశ్వంత్ పెండ్యాల
- సిద్దార్థ్ గొల్లపూడి
- మానిక్ రెడ్డి
- శ్రీనివాస్ భోగిరెడ్డి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: జి. ఎం.ఎస్. గ్యాలరీ ఫిల్మ్స్
- నిర్మాత: జి. ఎం సురేష్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మను పి.వి.
- సంగీతం: కరణం శ్రీరాఘవేంద్ర[4]
- సినిమాటోగ్రఫీ: దేవేంద్ర సూరి పరవస్తు, ఋషి కే
- పాటలు: కరణం శ్రీ రాఘవేంద్ర, నాగరాజు కువ్వారపు
మూలాలు
[మార్చు]- ↑ NTV (28 January 2022). "ఫిబ్రవరి 4 న 'స్వ'!". Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.
- ↑ Andhrajyothy (29 January 2022). "'స్వ'... విడుదలకు సిద్ధం". Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.
- ↑ Eenadu (29 January 2022). "'స్వ'.. కథేంటి?". Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.
- ↑ Sakshi (29 January 2022). "ఆకట్టుకుంటున్న 'కన్నుల్లోన...' సాంగ్". Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.