స్వర్గసీమ (1978 సినిమా)
'స్వర్గసీమ' తెలుగు చలన చిత్రం,1978 లో విడుదల.శ్రీదేవి ఆర్ట్ కంబైన్స్ పతాకంపై పి.కొండారెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి పందిళ్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి దర్శకుడు కాగా, ఈ చిత్రంలో శ్రీధర్, ప్రభ జంటగా నటించారు.సంగీతం కె.వి.మహదేవన్ అందించారు .
స్వర్గసీమ (1978 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
తారాగణం | శ్రీధర్ , ప్రభ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ దేవి ఆర్ట్ కంబైన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]శ్రీధర్
ప్రభ
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: పి చంద్రశేఖర్ రెడ్డి
కధ, స్క్రీన్ ప్లే: పందిళ్ళపల్లి చంద్రశేఖర్ రెడ్డి
నిర్మాత: పి.కొండారెడ్డి
నిర్మాణ సంస్థ: శ్రీదేవి ఆర్ట్ కంబైన్స్
సంగీతం: కె వి మహదేవన్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ, జాలాది రాజారావు
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
పాటల జాబితా
[మార్చు]1. నాడి పట్టుకుంటేనే వేడి పుట్టుకొచ్చింది, రచన: జాలాది రాజారావు, గానం. పులపాక సుశీల
2.పీట చెక్కకు చిట్టి చాపకు పిల్లలు పుడతారా, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
3.నీ తడి తడి ఒళ్ళంతా ముడులైపోతుంటే , రచన: జాలాది, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
4.మ్రోగాలి గజ్జలు ఊగాలి ముచ్చకాలు పూయాలి, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.పులపాక సుశీల.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |