హరిద్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హరిద్ర
Curcuma zedoaria - Köhler–s Medizinal-Pflanzen-048.jpg
Curcuma zedoaria
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): Monocots
(unranked): Commelinids
క్రమం: Zingiberales
కుటుంబం: Zingiberaceae
ఉప కుటుంబం: Zingiberoideae
జాతి: Zingibereae
జాతి: Curcuma
L.
Species

See text

హరిద్ర లేక కుర్కుమా అనేది ఒక మొక్క జాతి పేరు. Zingiberaceae (అల్లం) కుటుంబానికి చెందిన ఈ రకపు మొక్కలలో 80 రకాలను గుర్తించి అంగీకరించారు.

హరిద్ర జాతి మొక్కలు పసువు మరియు తులిప్ వంటి పూల మొక్కలను పోలి ఉంటాయి.

హరిద్రను ఇంగ్లీషులో కుర్కుమా అంటారు. కుర్కుమా అరబిక్ పదం. అరబిక్ లో కుర్కుమా అనగా పసుపు అని అర్ధం.

Linnaeus 1753 నుంచి హరిద్ర మొక్కల జాతికి దగ్గర పోలికలున్న 130 రకాల మొక్కల గుంపు గురించి వివరంగా వర్ణించాడు.


రకాలు[మార్చు]

పసుపు

నల్ల పసుపు

ఇవి కూడా చూడండి[మార్చు]

తులిప్

గ్యాలరీ[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=హరిద్ర&oldid=2622536" నుండి వెలికితీశారు