హరి కొండబోలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
హరి కొండబోలు
Hari Kondabolu.png
head-and-shoulders shot of Hari Kondabolu during interview
జననం (1982-10-21) అక్టోబరు 21, 1982 (వయస్సు: 35  సంవత్సరాలు)
క్వీన్స్, న్యూయార్క్, అమెరికా
మాధ్యమం Stand-up, film, podcasts
జాతీయత అమెరికన్
విద్య Bowdoin College, Wesleyan University, London School of Economics
క్రియాశీలక సంవత్సరాలు 2000s–present
కళలు observational, political
ప్రభావాలు Stewart Lee, Paul Mooney,[1] Lewis Black, Margaret Cho, Marc Maron[2]
బంధువులు Ashok Kondabolu
విశేష కృషి మరియు పాత్రలు Waiting for 2042
వెబ్‌సైట్ HariKondabolu.com

హరి కార్తికేయ కొండబోలు [2] (జననం:1982) [3] అమెరికాకు చెందిన ఒక స్టాండప్ కమెడియన్. జాతి, అసమానతలు గురించి అతను చేసే హాస్యప్రదర్శనతో గుర్తింపు పొందాడు. చాలా టెలివిజన్ కార్యక్రమాలలో కనిపించాడు. Totally Biased with W. Kamau Bell అనే టీవీ కార్యక్రమానికి రచయితగా ఉన్నాడు.

బాల్యం[మార్చు]

హరి న్యూయార్క్ లోని క్వీంస్ లో 1982 లో జన్మించాడు. అతని తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలస వెళ్ళారు.

మూలాలు[మార్చు]

  1. Chitnis, Deepak (2014-03-04). "Growing up I’d tell people, even other Indians, that I was Telugu and they would have no idea what that meant: Hari Kondabolu". The American Bazaar. Retrieved 2016-08-05. 
  2. 2.0 2.1 Beem, Edgar Allen (2011). "Stand Up With a Social Conscience" (PDF). Bowdoin Magazine. Retrieved 2016-08-05. 
  3. Hari Kondabolu on Twitter