హరి నారాయణ్
స్వరూపం
హరి నారాయణ్ | |
---|---|
15వ బనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ | |
In office 15 మే 1978 – 14 May 1981 | |
Appointed by | నీలం సంజీవ రెడ్డి |
అంతకు ముందు వారు | మోతీ లాల్ ధర్ |
తరువాత వారు | ఇక్బాల్ నారాయణ్ |
వ్యక్తిగత వివరాలు | |
కళాశాల | అలహాబాద్ విశ్వవిద్యాలయం సిడ్నీ విశ్వవిద్యాలయం ISM ధన్‌బాద్ |
హరి నారాయణ్ (1922-2011) ప్రముఖ భారతీయ భూభౌతిక శాస్త్రవేత్త, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం యొక్క 15 వ వైస్ ఛాన్సలర్.[1][2][3]
విద్య
[మార్చు]నారాయణ్ తన .బి. ఎస్సి., ఎం. ఎస్. సి. చేసాడు. అతను డి.ఫిల్ ను 1950లో అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి కె.ఎస్. కృష్ణన్ ఆధ్వర్యంలో చేసాడు. తరువాత 1954లో సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి, 1978లో ధన్ బాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ నుండి డి.ఎస్.సి పొందారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "INSA :: Deceased Fellow Detail". www.insaindia.res.in. Retrieved 2022-02-25.
- ↑ "INSA :: Archive Detail". insajournal.in. Retrieved 2022-02-25.
- ↑ "Banaras Hindu University, Varanasi". bhu.ac.in. Archived from the original on 25 September 2018. Retrieved 2022-02-25.