హర్షదా ఖాన్విల్కర్
హర్షదా ఖాన్విల్కర్ | |
---|---|
జననం | [1] | 1973 జూలై 2
వృత్తి | నటి, నిర్మాత, కాస్ట్యూమ్ డిజైనర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1990 – ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | పుడ్చా పాల్ రంగ్ మజా వేగ్లా |
పిల్లలు | 1 |
హర్షదా ఖాన్విల్కర్ మహారాష్ట్రకు చెంది టివి, సినిమా నటి, నిర్మాత, కాస్ట్యూమ్ డిజైనర్. పుడ్చా పాల్, రంగ్ మజా వేగ్లా సీరియళ్ళలో నటించి గుర్తింపు పొందింది.[2][3]
జననం
[మార్చు]హర్షదా ఖాన్విల్కర్ 1973, జూలై 2న మహారాష్ట్రలోని ముంబై నగరంలో జన్మించింది. ఐఈఎస్ జార్జ్ స్కూల్, కీర్తి ఎం. దూంగుర్సీ కళాశాలలో తన చుదువును పూర్తిచేసింది.
వృత్తిజీవితం
[మార్చు]నటన మీద ఆసక్తితో న్యాయ విద్యను వదిలిపెట్టి, 1990వ దశకంలో దూరదర్శన్‌లో ప్రసారమైన దర్ద్ అనే హిందీ సీరియల్ తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. 1999లో అభల్మయలో ఒక పాత్రను పోషించింది.[4] కొన్ని కార్యక్రమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ కూడా పనిచేసింది.[5]
గురుకుల్, ఊన్ పాస్, కలత్ నకలత్, అస్తిత్వ, ఏక్ ప్రేమ్ కహానీ, దామిని, మజియా ప్రియాలా ప్రీత్ కలేనా వంటి అనేక సీరియల్స్ లో నటించింది. 2011లో పుడ్చా పాల్‌లో అక్కసాహెబ్‌గా నటించింది. బిగ్ బాస్ మరాఠీ 1 లో కూడా అతిథిగా కనిపించింది.[6][7] 2019లో ఘడ్గే & సున్‌లో ఇన్‌స్పెక్టర్ పాత్రను పోషించింది.[8][9] రంగ్ మజా వేగ్లాలో సౌందర్య ఇనామ్‌దార్‌గా నటించింది.[10][11]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | శీర్షిక | భాష | గమనికలు |
---|---|---|---|
2005 | డోంబివాలి ఫాస్ట్ | మరాఠీ | నటి |
2007 | తులా షిక్విన్ చాంగ్లాచ్ ధడా | మరాఠీ | కాస్ట్యూమ్ డిజైనర్ |
2007 | సునామీ 81 | హిందీ | నటి |
2007 | సాదే మాదే తీన్ | మరాఠీ | కాస్ట్యూమ్ డిజైనర్ |
2008 | చెక్‌మేట్ | మరాఠీ | కాస్ట్యూమ్ డిజైనర్ |
2011 | ఝకాస్ | మరాఠీ | కాస్ట్యూమ్ డిజైనర్ |
2013 | దునియాదారి | మరాఠీ | కాస్ట్యూమ్ డిజైనర్ |
2014 | ప్యార్ వలి లవ్ స్టోరీ | మరాఠీ | కాస్ట్యూమ్ డిజైనర్ |
2019 | స్మైల్ ప్లీజ్ | మరాఠీ | అతిథి పాత్ర |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | ఇతర వివరాలు |
---|---|---|
1990 | డార్డ్ | నీనా సోదరి |
1993 | ఆల్ ది బెస్ట్ | |
1994 | జునూన్ | |
1995 | ఘర్కుల్ | |
1997-1999 | దామిని | [12] |
1999-2001 | అభల్మాయ | సుష్మ [13] |
2001-2002 | అస్తిత్వ. . . ఏక్ ప్రేమ్ కహానీ | శగుణ |
2002 | హలో ఇన్స్పెక్టర్ | |
2002 | ఉచపతి | |
2003 | బేధుంధ్ మనచ్య లహరి | కాస్ట్యూమ్ డిజైనర్ |
2005-2007 | ఊన్ పాస్ | |
2007-2009 | కలత్ నకలత్ | కామినీ అభ్యంకర్ |
2009 | బురే భీ హమ్ భలే భీ హమ్ | రాసిలా |
2010-2011 | మజియా ప్రియల ప్రీత్ కలేనా | సంధ్యా పెండ్సే |
2011-2017 | పుడ్చా పాల్ | అక్కాసాహెబ్ సర్దేశ్‌ముఖ్ [14] |
2017-2019 | నవర అసవ తర్ ఆసా | హోస్ట్ [15] |
2018 | బిగ్ బాస్ మరాఠీ 1 | ఒక వారం అతిథి [16] |
2019 | ఘడ్గే & సున్ | ఇన్‌స్పెక్టర్ సౌదామిని [17] |
2019–ప్రస్తుతం | రంగ్ మజా వేగ్లా | సౌందర్య ఇనామ్దార్ [18] |
2022 | లగ్నాచి బేడి | సౌందర్య ఇనామ్దార్ |
ఆతా హౌ దే ధింగ్నా | పోటీదారు |
నిర్మాత
[మార్చు]సంవత్సరం | పేరు | మీడియం | మూలాలు |
---|---|---|---|
2016 | కిమయగర్ | నాటకం | [19] |
మూలాలు
[మార్చు]- ↑ "लॉ कॉलेजमधून काढून टाकण्यात आले होते या फेमस ॲक्ट्रेसला, जाणून घ्या खास गोष्टी". Divya Marathi. 2016-07-02. Retrieved 2022-12-29.
- ↑ "It's double celebration for Harshada Khanvilkar - Times of India". The Times of India. Retrieved 2022-12-29.
- ↑ "Harshada Khanvilkar". Marathi Movie World. Retrieved 2022-12-29.
- ↑ "'आक्कासाहेबां'सोबत आज मनमुराद गप्पा". Maharashtra Times. Retrieved 2022-12-29.
- ↑ "Harshada's Pyar Vali.. designs - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-29.
- ↑ "Harshada Khanvilkar To Enter The Bigg Boss Marathi House As A New Guest Or A Wild Card Entry?" (in ఇంగ్లీష్). Retrieved 2022-12-29.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "हर्षदा खानविलकरची शोमध्ये एन्ट्री, म्हणाल्या, 'मला जिंकायचं आहे'". Divya Marathi. 2018-05-18. Retrieved 2022-12-29.
- ↑ "हर्षदा खानविलकरची घाडगे & सून मालिकेत होणार एन्ट्री". Maharashtra Times. Retrieved 2022-12-29.
- ↑ "छोट्या पडद्यावर येतेय नवी इन्स्पेक्टर सौदामिनी". News18 Lokmat. Retrieved 2022-12-29.
- ↑ "Bigg Boss Marathi: From a college dropout to a successful producer- look at Harshada Khanvilkar's journey". The Times of India (in ఇంగ్లీష్). 2018-05-18. Retrieved 2022-12-29.
- ↑ "अभिनेत्री हर्षदा खानविलकर 'रंग वेगळा'". Maharashtra Times. Retrieved 2022-12-29.
- ↑ "मराठीतली पहिली दैनंदिन मालिका". Maharashtra Times. Retrieved 2022-12-29.
- ↑ "Abhalmaya: Here's how the cast of the first super hit Marathi show looks like now". The Times of India (in ఇంగ్లీష్). 2019-05-14. Retrieved 2022-12-29.
- ↑ "अक्कासाहेबांचं 'पुढचं पाऊल' लवकरच थांबणार". Maharashtra Times. Retrieved 2022-12-29.
- ↑ "प्रथमच सूत्रसंचालन करणार अभिनेत्री हर्षदा खानविलकर, नवरा असावा तर असा शोमधून झळकणार". Divya Marathi. 2017-12-15. Retrieved 2022-12-29.
- ↑ "Bigg Boss Marathi: Harshada Khanvilkar to enter the house - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-29.
- ↑ "Harshada Khanvilkar turns cop for TV show - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-29.
- ↑ "Harshada Khanvilkar to be seen in Rang Majha Vegla - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-29.
- ↑ "Kimayagar (किमयागार)". Marathi Movie World. Retrieved 2022-12-29.
{{cite web}}
: CS1 maint: url-status (link)