హర్ (2013 సినిమా)
Appearance
హర్ | |
---|---|
దర్శకత్వం | స్పైక్ జోన్స్ |
రచన | స్పైక్ జోన్స్ |
నిర్మాత |
|
తారాగణం | జోక్యిన్ ఫోనిక్స్, అమీ ఆడమ్స్, రూనీ మారా, ఒలివియా వైల్డ్, స్కార్లెట్ జాన్సన్ |
ఛాయాగ్రహణం | హాయ్ట్ వాన్ హొటెమా |
కూర్పు |
|
సంగీతం |
|
నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ పిక్చర్స్ |
పంపిణీదార్లు | వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ |
విడుదల తేదీs | 13 అక్టోబరు, 2013 (న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్) 18 డిసెంబరు, 2013 (యునైటెడ్ స్టేట్స్) |
సినిమా నిడివి | 126 నిముషాలు[1] |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాష | ఇంగ్లీష్ |
బడ్జెట్ | $23 మిలియన్[2] |
బాక్సాఫీసు | $48.5 మిలియన్[3] |
హర్ 2013లో స్పైక్ జోన్స్ దర్శకత్వంలో విడుదలైన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ సినిమా. జోక్యిన్ ఫోనిక్స్, అమీ ఆడమ్స్, రూనీ మారా, ఒలివియా వైల్డ్, స్కార్లెట్ జాన్సన్ తదితరులు నటించిన ఈ చిత్రం 2013, అక్టోబర్ 12న తొలిసారిగా న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించడింది.[4]
కథా నేపథ్యం
[మార్చు]ఆధునిక ప్రపంచానికి, మానప సంబంధానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం, ఏర్పడుతున్న అగాధం ఈ చిత్రంలో ఆవిష్కరించబడింది.
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: స్పైక్ జోన్స్
- నిర్మాత: మేగాన్ ఎల్లిసన్, స్పైక్ జోన్స్, విన్సెంట్ లాండే
- రచన: స్పైక్ జోన్స్
- సంగీతం: ఆర్కేడ్ ఫైర్, ఓవెన్ పల్లెట్
- ఛాయాగ్రహణం: హాయ్ట్ వాన్ హొటెమా
- కూర్పు: ఎరిక్ జుంబ్రన్నెన్, జెఫ్ బుచానన్
- నిర్మాణ సంస్థ: అన్నపూర్ణ పిక్చర్స్
- పంపిణీదారు: వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్
అవార్డులు
[మార్చు]- 86వ ఆస్కార్ అవార్డుల్లో ఐదు విభాగాల్లో నామినేట్ చేయబడిన ఈ చిత్రం ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే (స్పైక్ జోన్స్) విభాగంలో పురస్కారాన్ని అందుకుంది.[13][14]
- 71వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో మూడు విభాగాల్లో నామినేట్ చేయబడిన ఈ చిత్రం ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే (స్పైక్ జోన్స్) విభాగంలో పురస్కారాన్ని అందుకుంది.[15]
- 19వ క్రిటిక్స్ చాయిస్ అవార్డుల్లో రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా నుండి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే (స్పైక్ జోన్స్) విభాగంలో పురస్కారాన్ని అందుకుంది.[16]
- 40వ సాటర్న్ పురస్కారాల్లో ఉత్తమ ఫాంటసి చిత్రం, ఉత్తమ సహాయ నటి (స్కార్లెట్ జాన్సన్), ఉత్తమ రచన (స్పైక్ జోన్స్) విభాగాల్లో బహుమతులను అందుకుంది.[17]
- నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (స్పైక్ జోన్స్) విభాగాల్లో బహుమతులను అందుకుంది.[18]
- అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వారు ఈ చిత్రాన్ని 2013 యొక్క ఉత్తమ పది చిత్రాల జాబితాలో చేర్చారు.[19]
ఇతర వివరాలు
[మార్చు]- పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో సమంత యొక్క పాత్రధారి మారిపోవడంతో స్కార్లెట్ జాన్సన్ ను తీసుకొని 2013 ఆగష్టులో మిగతా సన్నివేశాలు చిత్రీకరించబడ్డాయి.
- 2000 సంవత్సరం వరకు వచ్చిన చిత్రాలలో 84వ ఉత్తమ చలనచిత్రంగా ఎన్నుకోబడింది.[20][21]
మూలాలు
[మార్చు]- ↑ "View Title". classification.gov.au. Archived from the original on నవంబరు 21, 2015. Retrieved మార్చి 11, 2019.
- ↑ "Her (2013)". Box Office Mojo. Internet Movie Database. Retrieved 11 March 2019.
- ↑ "Her (2013)". the-numbers.com. The Numbers (website). Archived from the original on 12 సెప్టెంబర్ 2015. Retrieved 11 March 2019.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ Li, Shirley (October 13, 2013). "On the scene with Spike Jonze, Joaquin Phoenix, Rooney Mara, and more at the premiere of 'Her'". Entertainment Weekly. Retrieved 11 March 2019.
- ↑ 5.0 5.1 5.2 5.3 Corliss, Richard (October 12, 2013). "Spike Jonze's 'her': Falling in Love With the IT Girl". Time (magazine). Retrieved 11 March 2019.
- ↑ Shechtman, Anna (January 3, 2014). "What's Missing From Her". Slate (magazine). Retrieved 11 March 2019.
- ↑ Gonzalez, Ed (October 12, 2013). "Her". Slant Magazine. Retrieved 11 March 2019.
- ↑ Gilchrist, Todd (December 17, 2013). "'Her' review: Spike Jonze's sci-fi love story rethinks romance". The Verge. Retrieved 11 March 2019.
- ↑ "Luka Jones Profile". Metacritic. Retrieved 11 March 2019.
- ↑ 10.0 10.1 Greco, Patti (January 7, 2014). "Bill Hader Explains His Voice Cameo in Her". New York (magazine). Retrieved 11 March 2019.
- ↑ 11.0 11.1 Starnes, Joshua (December 13, 2013). "Her". ComingSoon.net. Retrieved 11 March 2019.
- ↑ Eggerton, Chris (November 14, 2013). "'Her' Q&A: Spike Jonze on why he replaced Samantha Morton with Scarlett Johansson". HitFix. Archived from the original on 23 ఫిబ్రవరి 2015. Retrieved 11 March 2019.
- ↑ "2014 Oscar Nominees". Academy of Motion Picture Arts and Sciences. January 16, 2014. Retrieved 11 March 2019.
- ↑ "Oscars 2014 Winners: The Complete List". The Hollywood Reporter. March 2, 2014. Retrieved 11 March 2019.
- ↑ "Golden Globe Awards Winners". Variety (magazine). January 12, 2014. Retrieved 11 March 2019.
- ↑ "Critics' Choice Awards: The Winners". The Hollywood Reporter. January 17, 2014. Retrieved 11 March 2019.
- ↑ "'Gravity,' 'Iron Man 3,' 'Breaking Bad' and 'The Walking Dead' lead 2014 Saturn Award winners". HitFix. June 27, 2014. Archived from the original on 30 జూన్ 2014. Retrieved 11 March 2019.
- ↑ "'Her' Named Best Film by National Board of Review". The Hollywood Reporter. Prometheus Global Media. December 4, 2013. Retrieved 11 March 2019.
- ↑ "AFI Awards 2013: Top 10 Films List Is Good News For Major Studios". Deadline Hollywood. December 9, 2014. Retrieved 11 March 2019.
- ↑ "The 21st Century's 100 greatest films". BBC. August 23, 2016. Retrieved 11 March 2019.
- ↑ Donario, Fabiano (2018-08-18). "We´re going to start to fall in love with our computers". The Verge. Retrieved 11 March 2019.
ఇతర లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Her (film)కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.