Jump to content

హలో పార్టనర్

వికీపీడియా నుండి
‌హలో పార్టనర్
(1975 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ సీతాలక్ష్మి నిహాన్ ఫిల్మ్స్
భాష తెలుగు

హలో పార్టనర్ 1975 ఏప్రిల్ 18న విడుదలైన తెలుగు సినిమా. సీతాలక్ష్మి నిహాన్ ఫిల్మ్స్ బ్యానర్ పై సీతాలక్ష్మీ రమణ మూర్తి నిర్మించిన ఈ చిత్రానికి కె.కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

నాగేష్, విజయ లలిత, వి.కె.రామసామి, తెంగై శ్రీనివాసన్, సచు

మూలాలు

[మార్చు]
  1. "Hello Partner (1975)". Indiancine.ma. Retrieved 2020-09-06.