హసీనా (2023 సినిమా)
స్వరూపం
హసీనా | |
---|---|
దర్శకత్వం | నవీన్ ఇరగాని |
రచన | నవీన్ ఇరగాని |
నిర్మాత | తన్వీర్ ఎండీ, ఎస్. రాజశేఖర్ రెడ్డి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రామ కందా |
కూర్పు | హరీష్ కృష్ణ (చంటి) |
సంగీతం | షారుక్ షేక్ |
నిర్మాణ సంస్థలు | ఐశ్వర్య క్రియేటివ్ ఫిలిమ్స్, మై గోల్ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 19 మే 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
హసీనా 2023లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఐశ్వర్య క్రియేటివ్ ఫిలిమ్స్, మై గోల్ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై తన్వీర్ ఎండీ, ఎస్. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు నవీన్ ఇరగాని దర్శకత్వం వహించాడు. ప్రియాంక డే, థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 అక్టోబర్ 14న విడుదల చేసి సినిమాను మే 19న విడుదల చేశారు.[1]
నటీనటులు
[మార్చు]- ప్రియాంక డే[2]
- థన్వీర్
- సాయి తేజ గంజి
- శివ గంగా
- ఆకాష్ లాల్
- విశిష్ట నారాయణ
- అభినవ్
- శ్రేష్ట
- గీతా సింగ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఐశ్వర్య క్రియేటివ్ ఫిలిమ్స్, మై గోల్ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: తన్వీర్ ఎండీ, ఎస్. రాజశేఖర్ రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవీన్ ఇరగాని
- సంగీతం: షారుక్ షేక్
- సినిమాటోగ్రఫీ: రామ కందా
- ఎడిటర్: హరీష్ కృష్ణ (చంటి)
- బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ : నవనీత్ చారి
మూలాలు
[మార్చు]- ↑ telugu (18 May 2023). "ఈ వారం సినీ లవర్స్‌కు పండగే.. మే మూడో వారం ఓటీటీ/ థియేటర్‌లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..!". Archived from the original on 19 May 2023. Retrieved 19 May 2023.
- ↑ 10TV Telugu (18 May 2023). "సస్పెన్స్ థ్రిల్లర్.. ప్రియాంక డే ప్రధాన పాత్రలో నటించిన 'హసీనా' మే 19న విడుదల". Archived from the original on 29 May 2023. Retrieved 29 May 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)