Jump to content

హాగ్ చేప

వికీపీడియా నుండి
(హాగ్ చేపలు నుండి దారిమార్పు చెందింది)

హాగ్ చేప
Pacific hagfish resting on the ocean bottom, at 280 m depth off the Oregon coast.
Scientific classification
Kingdom:
Phylum:
(unranked):
Class:
మిక్సైని
Order:
Myxiniformes
Family:
మిక్సినాయిడే
ప్రజాతులు

Eptatretus
మిక్సైన్
Nemamyxine
Neomyxine
Notomyxine
Paramyxine (but see below)

హాగ్ చేపలు (Hagfish) సముద్రంలో నివసించే ఎగ్నేతా (Agnatha) తరగతికి చెందిన చేపలాంటి జంతువులు. ఇవి క్రేనియేటా (Craniata) లో మిక్సైన్ ఉపతరగతికి చెందుతాయి. కొంతమంది పరిశోధకులు ఈ మిక్సైని జీవుల్ని సకశేరుకాలుగా పరిగణించరు.[1] ఇవి కపాలం (Skull) ఉండి వెన్నుముక లేని జీవులలో భూమి మీద నివసించే ఏకైన ప్రాణులు.

జాతులు

[మార్చు]

ఇప్పటివరకు (February 2011) సుమారు 77 జాతుల హాగ్ చేపలు గుర్తించబడ్డాయి. వీటిని 5 ప్రజాతులుగా విభజించారు. వీనిలో చాలా జాతులను ఈ మధ్యకాలంలో లోతైన సముద్ర ప్రాంతాలలో గుర్తించడం జరిగింది.

  • Paramyxine Dean, 1904 (Note that this genus is considered synonymous with Eptatretus and most species have been moved into that genus with the exception of the following two which are homonyms of current Eptatretus species. Since the current Eptatretus species are junior (i.e., described later) to the two following species, they must be renamed and then the two remaining "paramyxines" will be transferred to Eptatretus.)

మూలాలు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. N. A. Campbell and J. B. Reece (2005). Biology Seventh Edition. Benjamin Cummings, San Francisco CA.
  2. "First record of the Southern hagfish Myxine australis in Brazilian waters" (PDF). Archived from the original (PDF) on 2011-07-26. Retrieved 2011-09-14.
"https://te.wikipedia.org/w/index.php?title=హాగ్_చేప&oldid=3858335" నుండి వెలికితీశారు