వెన్నెముక

వికీపీడియా నుండి
(వెన్నుముక నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వెన్నెముక-ప్రక్కనుండి
వెన్నెముకలోని వేర్వేరు భాగాలు

మనుషుల వెన్నెముకలో 33 వెన్నుపూసలు (Vertebrae) శరీరం వెనకభాగంలో మెడనుండి పిరుదుల వరకు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి.

వెన్నెముకకు సంబంధించిన ఆసనాలు[మార్చు]

  • చక్రాసనం, ప్రణామాసనం, భుజంగాసనం, శలభాసనం, ధనురాసనం, పాదహస్తాసనం మరియు అర్ధచక్రాసనం మొదలైనవి వెన్నెముక దృఢంగా తయారవడానికి వేసే ఆసనాలు.