హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్
HCA by Thora Hallager 1869.jpg
1869లో హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ ఫోటోగ్రాఫ్
పుట్టిన తేదీ, స్థలం (1805-04-02) 1805 ఏప్రిల్ 2
ఓడెన్స్, ఫ్యూనెన్, కింగ్‌డమ్ ఆఫ్ డెన్మార్క్-నార్వే
మరణం 1875 ఆగస్టు 4 (1875-08-04)(వయసు 70)
ఓసెటెర్‌బ్రో, కోపెన్‌హాగన్, కింగ్‌డమ్ ఆఫ్ డెన్మార్క్
సమాధి స్థానం అసిస్టెన్స్ శ్మశానం, కోపెన్‌హాగన్స
వృత్తి రచయిత
భాష డేనిష్
కాలం డేనిష్ స్వర్ణయుగం
రచనా రంగంs బాలసాహిత్యం, ట్రావెలాగ్
గుర్తింపునిచ్చిన రచనలు ద లిటిల్ మెర్మాయిడ్
ద అగ్లీ డక్‌లింగ్
ద ఎంపరర్స్ న్యూ క్లాత్స్

సంతకం
Website
Hans Christian Andersen Centre

హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ (/ˈændərsən/; మూస:IPA-da;1805 ఏప్రిల్ 2 – 1875 ఆగస్టు 4) డేనిష్ రచయిత. నాటకాలు, ట్రావెలాగ్స్, నవలలు, కవితలు అద్భుతంగా రాసినా, ఆండర్సన్ తన ఫెయిరీ టేల్స్ (ఐరోపా జానపద కథలు) రచయితగా ప్రఖ్యాతుడయ్యాడు. ఆండర్సన్ ప్రాచుర్యం పిల్లలకు మాత్రమే పరిమితం కాలేదు; అతని కథలు వయసు, జాతీయతకు సంబంధం లేని విశ్వజనీనమైన అంశాలతో ఉంటాయి.