Jump to content

హాఫ్ స్టోరీస్

వికీపీడియా నుండి
(హాఫ్% స్టోరీస్ నుండి దారిమార్పు చెందింది)
హాఫ్ స్టోరీస్
దర్శకత్వంకె. శివ వరప్రసాద్
రచనకె. శివ వరప్రసాద్
నిర్మాతయం. సుధాకర్ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంచైతన్య కందుల
కూర్పుసెల్వ కుమార్‌
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
వెన్నెల క్రియేషన్స్
విడుదల తేదీ
7 జనవరి 2022 (2022-01-07)
దేశంభారతదేశం

హాఫ్‌ స్టోరీస్‌ 2022లో విడుదలైన తెలుగు సినిమా. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కె. శివ వరప్రసాద్ దర్శకత్వం వహించాడు.[1] సంపూర్ణేష్ బాబు, రాజీవ్, రాకేందు మౌళి, కోటి, టిఎన్ఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 7న విడుదలైంది.[2]

శివ(రాకెందు మౌళి) అసిస్టెంట్‌ డెరెక్టర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒకరోజు బ్యాంక్‌ క్యాష్‌ వ్యాన్‌ ప్రమాదానికి గురవుతుంది. ఈ క్రమంలో శివ(రాకెందు మౌళి), తన స్నేహితులు లక్ష్మీ (శ్రీజ), చిన్నా (రంగస్థలం మహేశ్‌) ఆ డబ్బును కాజేయడానికి ముగ్గురు కూడా ఒకరికి తెలియకుండా మరొకర్ని మోసం చేసుకోవడం చేస్తుంటారు. ఈ క్రమంలో వారు ఎదురుకున్న సంశయాలు ఏంటి ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: వెన్నెల క్రియేషన్స్
  • నిర్మాత: యం. సుధాకర్ రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె. శివ వరప్రసాద్
  • సంగీతం: కోటి
  • సినిమాటోగ్రఫీ: చైతన్య కందుల
  • ఎడిటర్‌: సెల్వ కుమార్‌

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (14 January 2021). "`హాఫ్ స్టోరీస్` ఫస్ట్ లుక్ పోస్టర్" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.
  2. Sakshi (7 January 2022). "'హాఫ్‌ స్టోరీస్‌'మూవీ రివ్యూ". Archived from the original on 14 June 2022. Retrieved 14 June 2022.

బయటి లింకులు

[మార్చు]