హిందుస్తాన్ (తెలుగు సినిమా)
స్వరూపం
హిందుస్తాన్ (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.హరిబాబు |
---|---|
నిర్మాణ సంస్థ | లహరి ఫిల్మ్స్ ప్రై. లిమిటెడ్ |
భాష | తెలుగు |
హిందుస్తాన్ 2000 జూన్ 9న విడుదలైన తెలుగు సినిమా. లహరి ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ కింద ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో జి.హరిబాబు నిర్మించాడు. ఈ సినిమాకు జి.సరోజిని సమర్పించగా ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Hindustan (2000)". Indiancine.ma. Retrieved 2020-10-14.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |