హిరణ్యాక్షుడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కశ్యపుడు, దితిల కుమారుడు. ఇతని భార్యలు - ఉపదానవి, పృషద్భానువు. ఇతనికి ముగ్గురు కుమారులు కలరు వారు - ఉలూకుడు, భూతసంతాపనుడు, మహానాభుడు.

పురాణాల ద్వారా హిరణ్యాక్షుడు[మార్చు]

హిరణ్యాక్షుని వధించి భూమిని ఉధ్ధరిస్తున్న వరాహము

ఇతడు ఇతని సోదరుడు హిరణ్యకశిపుడు. విష్ణువు యొక్క నివాసస్థలమైన వైకుంఠం వాకిలి వద్ద కావలి ఉండే జయవిజయులు, వైకుంఠానికి కాపలాగా ఉన్న జయవిజయులను బ్రహ్మ కుమారులు అయిన సనత్కుమారులు భూలోకమునందు అసురులై జన్మించమని శాపమివ్వడం వలన రాక్షసులుగా జన్మించి వరాహావతారము ధరించిన విష్ణుమూర్తి చేత సంహరింపబడతాడు.

మూలాలు[మార్చు]