హిస్టమిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హిస్టమిన్ నిర్మాణం
హిస్టమిన్ నిర్మాణం
హిస్టమిన్ 3-డి నిర్మాణం.

హిస్టమిన్ (ఆంగ్లం Histamine) రోగనిరోధక శక్తికి చెందిన జీవకారక అమైన్ (biogenic amine), నాడీ ప్రేరకము.[1] ఇది హిస్టిడిన్ (Histidine) అనే ఆవస్యక ఎమైనో ఆమ్లం నుండి తయారౌతుంది. హిస్టమిన్ ఇన్ ఫ్లమేషన్ ప్రేరకచర్యలో భాగంగా విడుదలౌతుంది. ఇది బెసోఫిల్స్, మాస్ట్ కణాల నుండి ఉత్పత్తిచెంది సంయోజక కణజాలలోకి విడుదలచేయబడుతుంది. ఇది రక్తనాళికల పెర్మియబిలిటీని పెంచుతుంది. అందువలన రక్తంలోని తెల్ల రక్తకణాలు, ప్రోటీన్లు బయటకు వచ్చి వ్యాధికారకాలను నాశనం చేయగలుగుతాయి.[2]

హిస్టమిన్ ఎలర్జీకి సంబంధించిన వ్యాధులలో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఏంటీ హిస్టమిన్ పదార్ధాలను వీటిని అదుపుచేయడానికి వైద్యంలో సామాన్యంగా ఉపయోగిస్తారు.

చర్యా విధానం[మార్చు]

హిస్టమిన్ చర్యలలో హిస్టమిన్ గ్రాహకాలు (histamine receptors) ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ గ్రాహకాలలో నాలుగు రకాలున్నాయి. హెచ్ 1, హెచ్ 2, హెచ్ 3, హెచ్ 4.

Type Location Function
[[హిస్టమిన్ హెచ్1 గ్రాహకాలు]] Found on smooth muscle, endothelium, and central nervous system tissue Causes vasodilation, bronchoconstriction, bronchial smooth muscle contraction, separation of endothelial cells (responsible for hives), and pain and itching due to insect stings; the primary receptors involved in allergic rhinitis symptoms and motion sickness.
[[హిస్టమిన్ హెచ్2 గ్రాహకాలు]] Located on parietal cells Primarily stimulate gastric acid secretion
[[హిస్టమిన్ హెచ్3 గ్రాహకాలు]] Found on central nervous system and to a lesser extent peripheral nervous system tissue Decreased neurotransmitter release: histamine, acetylcholine, norepinephrine, serotonin
[[హిస్టమిన్ హెచ్4 గ్రాహకాలు]] Found primarily in the basophils and in the bone marrow. It is also found on thymus, small intestine, spleen, and colon. Plays a role in chemotaxis.

మూలాలు[మార్చు]

  1. Marieb, E. (2001). Human anatomy & physiology. San Francisco: Benjamin Cummings. pp. 414. ISBN 0-8053-4989-8.
  2. Di Guiseppe, Maurice (2003). Nelson Biology 12. Toronto: Thomson Canada Ltd. p. 473. ISBN 0-17-625987-2.