Jump to content

హీనా తస్లీమ్

వికీపీడియా నుండి
హీనా తస్లీమ్
జాతీయతజర్మన్
వృత్తినటి

హీనా తస్లీమ్,అనేక హిందీ చిత్రాలలో నటించిన జర్మన్ నటి. ఆమె హీనా రెహమాన్ గా కూడా పిలువబడుతుంది.

కెరీర్

[మార్చు]

హీనా తస్లీమ్ 2004లో విడుదలైన ఐ ప్రౌడ్ టు బి యాన్ ఇండియన్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది.[1][2][3] 2005లో ఆమె నటించిన ఫన్-కెన్ బీ డేంజరస్ సమ్ టైమ్స్ చిత్రం విడుదలైంది.[4][5][6] ఆమె లేడీస్ టైలర్ (2006),[7][8] ఘుతన్(2007),[9][10] మేరీ పడోసన్ (2009)[11][12]లలో కూడా నటించింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2004 ఐ ప్రౌడ్ టు బి యాన్ ఇండియన్ నూర్ ఫిరోజ్ తొలి సినిమా
2005 ఫన్-కెన్ బీ డేంజరస్ సమ్ టైమ్స్ మేఘా
2007 ఘుతన్ కేథరిన్
2009 మేరీ పడోసన్

మూలాలు

[మార్చు]
  1. "I- Proud to be an Indian". BBC. Retrieved 24 October 2019.
  2. "I, proud to be Indian". The Times of India. 16 February 2004. Retrieved 20 November 2019.
  3. "Fun can be dangerous sometimes Movie Preview". Glamsham. Retrieved 20 November 2019.
  4. "Fun – Can Be Dangerous Sometimes Cast & Crew". Bollywood Hungama. Retrieved 20 November 2019.
  5. "Fun can be painful!". rediff.com. 25 February 2005. Retrieved 20 November 2019.
  6. "FUN: CAN BE DANGEROUS SOMETIMES CAST & CREW". Cinestaan. Archived from the original on 5 December 2019. Retrieved 20 November 2019.
  7. "Ladies Tailor Cast & Crew". Bollywood Hungama. Retrieved 20 November 2019.
  8. "LADIES TAILOR CAST & CREW". Cinestaan. Archived from the original on 5 December 2019. Retrieved 20 November 2019.
  9. "Ghutan Cast & Crew". Bollywood Hungama. Retrieved 20 November 2019.
  10. "GHUTAN CAST & CREW". Cinestaan. Archived from the original on 5 December 2019. Retrieved 20 November 2019.
  11. "Meri Padosan Cast & Crew". Bollywood Hungama. Retrieved 20 November 2019.
  12. "MERI PADOSAN CAST & CREW". Cinestaan. Archived from the original on 5 December 2019. Retrieved 20 November 2019.