హీనా పంచల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హీనా పంచల్
హీనా పంచల్ (2018)
జననంమార్చి 9[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం

హీనా పంచల్, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. హిందీ, మరాఠీ సినిమాలలో నటించింది.[2][3][4][5] "బలం బాంబై", "బెవ్డా బెవ్డా జలో మి టైట్" అనే ఐటమ్ సాంగ్స్‌కి చాలా ప్రసిద్ది చెందింది.[2] 2019లో బిగ్ బాస్ మరాఠీలో పాల్గొంది.[6][7] 2020 ఫిబ్రవరి నుండి, డేటింగ్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ ముజ్సే షాదీ కరోగేలో కూడా పాల్గొన్నది.[8]

జననం[మార్చు]

హీనా, మార్చి 9న మహారాష్ట్ర రాజధాని ముంబైలో జన్మించింది.

సినిమాలు[మార్చు]

  • 2014: హమ్ హై తీన్ ఖురాఫాతీ
  • 2014: లైఫ్ మే ట్విస్ట్ హై
  • 2014: మనుస్ ఏక్ మతి
  • 2015: జస్ట్ గమ్మట్ [2]
  • 2015: మిస్ తనక్‌పూర్ హాజిర్ హో
  • 2015: యాగవరాయినుం నా కాక్క (తమిళం)
  • 2015: రత్న మంజరి
  • 2015: లొడ్డే (కన్నడ)
  • 2016: మలుపు (తెలుగు)
  • 2017: బాబూజీ ఏక్ టికెట్ బంబై [9]
  • 2017: షెంటిమెంటల్
  • 2018: వెన్ ఒబామా లవుడ్ ఒసామా
  • 2018: వంటాస్
  • 2018: జానే క్యున్ దే యారోన్
  • 2018: తూ తిథే అసవే
  • 2018: కే జలా కలనా
  • 2019: పెర్ఫ్యూమ్
  • 2019: ధుమాస్

టెలివిజన్[మార్చు]

సంవత్సరం కార్యక్రమం పాత్ర ఇతర వివరాలు మూలాలు
2019 బిగ్ బాస్ మరాఠీ 2 పోటీదారు తొలగించబడింది (7వ స్థానం) [10]
2020 ముజ్సే షాదీ కరోగే తొలగించబడింది (4వ స్థానం) [11]

వివాదం[మార్చు]

భారీ రేవ్ & డ్రగ్ రాకెట్‌లో ఆమెపై విచారణ జరుగుతోంది. ఆమెతోపాటు 22మందిని నాసిక్‌లోని ఇగత్‌పురిలోని ఫామ్‌హౌస్‌లో అరెస్టు చేశారు.[12]

మూలాలు[మార్చు]

  1. Hungama, Bollywood. "Heena Panchal's birthday bash (6) | Heena Panchal Images - Bollywood Hungama" (in ఇంగ్లీష్). Retrieved 2022-07-14.
  2. 2.0 2.1 2.2 "Heena Panchal grooves with Sanjay Narvekar in 'Gammat'". The Times of India. 12 November 2013. Retrieved 2022-07-14.
  3. "Rahul Roy's Marathi connect - Times of India". The Times of India. 20 February 2015. Retrieved 2022-07-14.
  4. "Bollywood technicians roped in for upcoming Marathi film". The Times of India. 15 June 2014. Retrieved 2022-07-14.
  5. "Forbes India Magazine - Forbes India Celebrity 100 Nominees List for 2015". Forbesindia.com. Archived from the original on 20 జనవరి 2021. Retrieved 3 September 2016.
  6. "कोण आहे हीना पांचाळ?". Maharashtra Times. Retrieved 2022-07-14.
  7. Pawar, Anushri (20 August 2019). "Exclusive: I was offered previous 2 seasons of Bigg Boss Hindi as a commoner, says Bigg Boss Marathi 2's Heena Panchal". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-07-14.
  8. Atulkar, Preeti (17 February 2020). "Heena Panchal roped in as a prospective 'bride' for Paras Chhabra? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-07-14.
  9. "Trailer launch of 'Babuji Ek Ticket Bambai' takes place | Bollywood News on". Gomolo.com. 2 May 2016. Archived from the original on 2018-10-09. Retrieved 2022-07-14.
  10. "Bigg Boss Marathi 2, episode 59, August 18, 2019, written update: Heena Panchal gets evicted - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 19 August 2019. Retrieved 2022-07-14.
  11. "Mujhse Shaadi Karoge contestant Heena Panchal's uncanny resemblance with Bollywood diva Malaika Arora can't be missed". The Times of India (in ఇంగ్లీష్). 27 February 2020. Retrieved 2022-07-14.
  12. "Heena Panchal's arrest at a rave party to Hemangi Kavi shutting down trolls: Newsmakers of Marathi TV". The Times of India (in ఇంగ్లీష్). 2021-07-17. Retrieved 2022-07-14.

బయటి లింకులు[మార్చు]