హృషితా భట్
Jump to navigation
Jump to search
హృషితా భట్ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1999 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఆనంద్ తివారి (m. 2017) |
హృషితా భట్ (జననం 10 మే 1981),భారతదేశానికి చెందిన నటి, మోడల్. ఆమె 2001లో విడుదలైన హిందీ సినిమా ''అశోక'' ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2003లో విడుదలైన ''హాసిల్'' సినిమా ద్వారా మంచి గుర్తింపునందుకుంది. [1] [2]
నటించిన సినిమాలు
[మార్చు]- అశోక (2001)
- దిల్ విల్ ప్యార్ వ్యర్ (2002)
- శారారాత్ (2002)
- అవుట్ అఫ్ కంట్రోల్ (2003)
- హాసిల్ (2003)
- అబ్ తక్ చప్పాన్ (2004)
- చారాస్: ఏ జాయింట్ ఆపరేషన్ (2004)
- కిస్నా: ది వారియర్ పోయెట్ (2005)
- వాల్మీకి (2005)
- జిగ్యాస (2006)
- జవానీ దివాని: ఏ యూత్ ఫుల్ జాయ్ రైడ్ (2006)
- పేజీ 3 (2006)
- గాడ్ ఫాదర్ (2007)
- ధర్మ (2007)
- బిదాతార్ లేఖ (2007)
- హే బేబీ (2007)
- దేశద్రోహి (2008)
- హీరోస్ (2008)
- డాన్ (2008)
- మై నేమ్ ఇస్ ఆంథోనీ గోంసాల్వేస్ (2008)
- ధూణ్డటే రెహ్ జావోగే (2009)
- మరేగా సలా (2009)
- అవస్థి (2009)
- ఆస్మా: ది స్కై ఇస్ ది లిమిట్ (2009)
- మణి మంగళసూత్ర (2010)
- షాగీర్డ్ (2011)
- అమ్మా కి బోలి (2012)
- మిస్సెస్. సేన్ (2013)
- అనురాధ (2014)
- మిస్ తనకాపూర్ హాజిర్ హో (2015)
- ఢోల్ టాషే (2015)
- షోర్గుల్ (2016)
- జునూనియత్ (2016)
- ప్రకాష్ ఎలక్ట్రానిక్ (2017)
- హ్యాపీ (2019)
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | భాష | వేదిక | మూలాలు |
---|---|---|---|---|
2019 | ఛార్జిషీట్: ఇన్నోసెంట్ ఆర్ గిల్టీ ? | హిందీ | ZEE5 | [3] |
2020 | లాల్బజార్ | బెంగాలీ | ZEE5 | [4] |
మూలాలు
[మార్చు]- ↑ "Htishitaa in Mast Hawa". Archived from the original on 16 June 2016. Retrieved 19 June 2016.
- ↑ "Lalbazaar: A cop drama that keeps you on the edge of your seat till the end". India Today (in ఇంగ్లీష్). June 19, 2020. Archived from the original on 20 June 2020. Retrieved 19 June 2020.
- ↑ "The Chargesheet Innocent or Guilty review: This Arunoday Singh show only kills time". Hindustan Times (in ఇంగ్లీష్). 8 January 2020. Retrieved 24 November 2020.
- ↑ "Hrishitaa Bhatt plays a journalist in bilingual show 'Lal Bazaar'". The New Indian Express. Retrieved 24 November 2020.