Jump to content

హెచ్ వై టివి

వికీపీడియా నుండి

హెచ్‌ వై టివి అనే ఛానెల్‌... ఈశాన్య రాష్ట్రాలకు చెందన ఎన్‌.ఇ. గ్రూప్‌నకు చెందినది. దీన్ని మతాంగ్‌ సింగ్‌ అనే కాంగ్రెస్‌ ఎంపీ నిర్వహిస్తున్నారు. ఆయన హయాంలో చెత్త మేనేజ్‌మెంట్‌ వల్ల ఛానెల్‌ మూత పడింది. ఏప్రిల్‌ 18, 2012న ఛానెల్‌ ప్రసారాలు నిలిచిపోయాయి. అప్పటి నుంచి ఏడాదిపాటు జీతాల్లేక... ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.