హెర్టా ముల్లర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
హెర్టా ముల్లర్
Müller, Herta.IMG 9379 cropped.JPG
(2011)
పుట్టిన తేదీ, స్థలం (1953-08-17) 17 ఆగస్టు 1953 (వయస్సు: 64  సంవత్సరాలు)
నిట్చిడార్ఫ్, టిమీస్ కౌంటీ, రొమానియా
వృత్తి నవల రచయిత, కవయిత్రి
ఏ దేశపు పౌరుడు? రొమానియన్, జర్మన్
కాలం 1982–ప్రస్తుతం
గుర్తింపునిచ్చిన రచనలుs నాదిర్స్ (ఆత్మకథ)
ది పాస్‌పోర్ట్
ది లాండ్ ఆఫ్ గ్రీన్ ప్లమ్స్
ది అపాయింట్‌మెంట్
ది హంగర్ ఏంజెల్
పురస్కారాలు క్లీయిస్ట్ ప్రైజ్ (1994)
ఇంటర్నేషనల్ ఐఎంపిఏసీ డబ్లిన్ లిటరరీ అవార్డ్ (1998)
ఫ్రాంజ్ వెఫెల్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ (2009)
నోబెల్ సాహిత్య పురస్కారం (2009)

హెర్టా ముల్లర్ (జననం. 17 ఆగస్టు 1953) రొమానియాలో పుట్టి జెర్మనీ పౌరసత్వం పొందిన నవలా రచయిత్రి. ఈమె కవయిత్రి కూడా. ఎన్నో వ్యాసాలు వ్రాసారు. 2009లో సాహిత్య నోబెల్ బహుమతి పొందారు. రొమానియాలో టిమిశ్ కౌంటిలోని నిట్చిడార్ఫ్ లో పుట్టారు. ఈమె మాతృభాష జర్మన్. ఈమె 1990ల లోనే ప్రపంచ ప్రసిద్ధి పొందారు, దాదాపు ఇరవై భాషలలో ఈమె రచనలు అనువదించబడ్డాయి.[2][3]

మూలాలు[మార్చు]