హెర్మన్ రోషాక్
Jump to navigation
Jump to search
హెర్మన్ రోషాక్ | |
---|---|
జననం | జ్యూరిచ్, స్విడ్జర్లాండ్ | 1884 నవంబరు 8
మరణం | 1922 ఏప్రిల్ 1 హెరిసా, స్విడ్జర్లాండ్ | (వయసు 37)
జాతీయత | స్విస్ |
రంగములు | Psychiatry, psychometrics |
ప్రసిద్ధి | రోషాక్ పరీక్ష |
ప్రభావితం చేసినవారు | Eugen Bleuler |
హెర్మన్ రోషాక్ (ఆంగ్లం:Hermann Rorschach) (German: [ˌhɛʁman ˈʁoːʁʃax] or [ˈʁoːɐ̯ʃax]; (నవంబర్ 8 1884 - ఏప్రిల్ 1 1922) స్విడ్జర్లాంద్ కు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మానసిక విశ్లేషకుడు.ఈయన ఫ్రాయిడన్ సైక్రియాట్రిస్ట్. ఈయన రోషాక్ సిరా మరకల పరీక్షను అభివృద్ధిచేసి ప్రసిద్ధుడైనాడు. ఈ పరీక్ష వ్యక్తిలో గల అచేతన స్థితిలో ఉద్దీపనలకు ప్రతిస్పందనలను వ్యక్తీకరించేందుకు తయారుచేయబడింది. ఈ పరీక్షలో వ్యక్తులకు 10 రకాల ఇంకు మరకల చిత్రాలను ఒకేసారి ఇచ్చి వారికి ఆ చిత్రాలలో గల వస్తువుల, చిత్రాలను చూసి కొన్ని ప్రశ్నలు అడుగుతారు.వారి ప్రతిస్పందనలు నమోదు చేస్తారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ Huffman, K. (2008), Psychology in Action, John Wiley & Sons, 9th Edition, ISBN 0-470-37911-1
ఇతర లింకులు
[మార్చు]- Biography from WhoNamedIt.com
- The Hermann Rorschach Archives and Museum, sponsored by the University Library of Bern, the International Society of the Rorschach and the publishing company Hans Huber Hogrefe AG.
- Swiss Info bioArchived 2013-11-12 at the Wayback Machine