Jump to content

హైందవ థర్మపోలీలు

వికీపీడియా నుండి
(హైందవ థర్మపోలిలు నుండి దారిమార్పు చెందింది)

ప్రాచీన గ్రీసు దేశంలో థర్మపోలీ అనే కనుమ వద్ద జరిగిన యుద్ధం జగత్ప్రసిద్ధి పొందింది. జర్జిస్ అనే రాజు మరో రాజ్యంపైకి దండెత్తి వస్తుండగా అడ్డుకోలేమని తెలిసి కూడా ఏ కొద్ది సేపు అరికట్టినా చాలన్న లక్ష్యంతో లియోనిదాస్ అనే వీరుడు తన వద్దనున్న కొద్దిపాటి సైన్యంతో అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. వేలాదిమంది సైన్యాన్ని అడ్డుకోబోతే తమకు మృత్యువు తప్పదనీ, ఒకవేళ ప్రయత్నించినా పూర్తిగా ఓడించలేమనీ తెలిసి కూడా ఆయన చేసిన ఆ వీరోచితమైన పోరాటం ప్రపంచ చరిత్రలో మరపురానిదిగా నిలిచింది. భారతదేశ చరిత్రలో కూడా విదేశీ మూకలు దండెత్తి వస్తుండగా దేశాన్నీ, ధర్మాన్నీ నిలుపుకునేందుకు పూర్తిగా తెగించి పోరాడిన ఘట్టాలు ఈ పుస్తకంలో నమోదుచేశారు.

విషయ సూచిక

[మార్చు]
  • ధర్మపోలి
  • గోరా
  • అమరసింహ రాఠోడ్
  • భల్లూసింగ్
  • ఇందుమతి
  • సావిత్రీబాయి
  • బాజీ దేశపాండ్యా
  • తానాజీ నూలుసురే
  • అబ్దుల్ రజాఖ్
  • అభయచంద్ - నిర్భయచంద్
  • గురుగోవింద్
  • బలభద్రుడు
  • సోమనాద్రి

మూలాలు

[మార్చు]