హ్యాంగ్ (కంప్యూటింగ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొన్ని సందర్భములలో కంప్యూటరు నందు సాఫ్ట్‌వేర్కు సంబంధించిన సమస్య వలన కంప్యూటరు హఠాత్తుగా పనిచేయటం మానివేస్తుంది. ఈ స్థితిని హ్యాంగింగ్ అంటారు. ఈ సందర్భములో కంప్యూటరును ఆపివేసి తిరిగి ప్రారంభించవలసి వుంటుంది.

మూలాలు[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ