హ్యాపీ బర్త్‌డే (2017 సినిమా)
హ్యాపీ బర్త్‌డే | |
---|---|
దర్శకత్వం | పల్లెల వీరారెడ్డి |
స్క్రీన్ ప్లే | పల్లెల వీరారెడ్డి |
నిర్మాత | కె. మహేష్ |
తారాగణం | చెన్నమనేని శ్రీధర్ సంజన జ్యోతి సేధి శ్రావణ్ రాఘవేంద్ర |
ఛాయాగ్రహణం | వాసిరెడ్డి సత్యానంద్ |
కూర్పు | మహేందర్ నాథ్ |
సంగీతం | సంతోష్ రెడ్డి గెదుల |
నిర్మాణ సంస్థ | శ్రీ నందన్ మూవీస్ |
విడుదల తేదీ | 2017 మార్చి 17 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
హ్యాపీ బర్త్‌డే 2017లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ కాలే మల్లేష్ & శ్రీమతి లక్ష్మి సమర్పణలో శ్రీ నందన్ మూవీస్ బ్యానర్‌పై కె. మహేష్ నిర్మించిన ఈ సినిమాకు పల్లెల వీరా రెడ్డి దర్శకత్వం వహించాడు. చెన్నమనేని శ్రీధర్, సంజన, జ్యోతి సేధి, శ్రావణ్ రాఘవేంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను మార్చి 17న విడుదలైంది.[1]
కథ
[మార్చు]యాడ్ ఫిల్మ్ దర్శకుడైన రాహుల్ (శ్రీధర్), మోడల్ రియా (జ్యోతి సేధి) లు తమ పుట్టినరోజు వేడుకను గెస్ట్ హౌస్ లో సరదగా జరుపుకుందామని ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇంతలోపే ఆ ఇంటిలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి ఎవరో రాహుల్ ను తీవ్రంగా కొట్టి పడేస్తాడు. ఆ కాసేపటికే రియా పై కూడా ఎవరో దాడి చేస్తారు. అలా ఆ జంటపై దాడి చేసింది ఎవరు ? ఆ దాడికి కారణం ఏమిటి ? రాహుల్, రియాలు చేసిన తప్పేమిటి ? చివరికి అక్కడి నుండి వారు ఎలా బయటపడ్డారు అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- చెన్నమనేని శ్రీధర్
- సంజన
- జ్యోతి సేధి
- శ్రావణ్ రాఘవేంద్ర
- గండికోట రవి కుమార్
- మహేంద్ర
- కార్తీక్
- సుధీర్
- మేఘన
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ నందన్ మూవీస్
- నిర్మాత: కె. మహేష్[2]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పల్లెల వీరారెడ్డి
- సంగీతం: సంతోష్ రెడ్డి గెదుల
- సినిమాటోగ్రఫీ: వాసిరెడ్డి సత్యానంద్
- ఎడిటర్ : మహేందర్ నాథ్
- ఆర్ట్: మురళి కొండేటి
- పాటలు: సుధీర్ బత్తుల, సంతోష్ రెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (2017). "Happy Birthday Movie". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
- ↑ Spicyonion (2017). "Happy Birthday" (in ఇంగ్లీష్). Archived from the original on 6 మే 2022. Retrieved 6 May 2022.