Jump to content

బస్తీమే సవాల్ (1972 సినిమా)

వికీపీడియా నుండి
(‌బస్తీమే సవాల్ ఏజెంట్ 007 నుండి దారిమార్పు చెందింది)
బస్తీమే సవాల్
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం రవి
నిర్మాణం జి.మాధవరావు, డి.బ్రహ్మయ్య
తారాగణం జ్యోతిలక్ష్మి, ఉదయ్ కుమార్
సంగీతం రాజన్ - నాగేంద్ర
నిర్మాణ సంస్థ ఎమ్.బి.మూవీస్
భాష తెలుగు

బస్తీ మే సవాల్ 1972 జూలై 29న విడుదలైన తెలుగు సినిమా. ఎం.బి.మూవీస్ బ్యానర్ పై జి.మాధవరావు, డి.బ్రహ్మయ్య నిర్మించిన ఈ సినిమాకు రవి దర్శకత్వం వహించాడు.[1] జ్యోతిలక్ష్మీ, ఉదయ్ కుమార్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజన్-నాగేంద్ర సంగీతాన్నందించారు.

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Basthi Me Sawal (1972)". Indiancine.ma. Retrieved 2020-08-26.