బ్లాక్ టైగర్
స్వరూపం
(బ్లాక్ టైగర్ నుండి దారిమార్పు చెందింది)
బ్లాక్ టైగర్ (1989 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దాసరి నారాయణ రావు |
---|---|
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | పద్మాలయా ఫిల్మ్స్ డివిజన్ |
భాష | తెలుగు |
బ్లాక్ టైగర్ 1989 ఆగస్టు 4న విడుదలైన తెలుగు సినిమా. పద్మాలయా ఫిలిమ్స్ డివిజన్ పతాకం కింద ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ సమర్పించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- జి.రమేష్ బాబు
- భానుప్రియ
- మోహన్ బాబు
- జయసుధ
- శివకృష్ణ
- చరణ్ రాజ్
- నూతన్ ప్రసాద్
- ప్రకాకరరెడ్డి
- కోట శ్రీనివాసరావు
- అల్లు రామలింగయ్య
- గీత
- అన్నపూర్ణ
- గోకిన రామారావు
- త్యాగరాజు
- రాజా
- మాగంటి సుధాకర్
- శ్రీహరి
సాంకేతిక వర్గం
[మార్చు]- నేపథ్య గాయకులు: యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, యస్. జానకి, పి.సుశీల, నాగూర్ బాబు. చిత్ర
- రచనా సహకారం: పరుచూరి బ్రదర్స్
- కెమేరామన్: రమణరాజు
- ఆపరేటివ్ కెమేరామన్: సౌజన్య, మోహన్, గణేష్
- నృత్యాలు: తార, రఘు, ప్రసాద్
- ఫైట్స్: విజయన్
- కళ: భాస్కరరాజు
- కూర్పు: బి.కృష్ణంరాజు
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: కె.యస్.హరి
- సంగీతం: రాజ్ కోటి
- దర్శకత్వం:దాసరి నారాయణరావు
మూలాలు
[మార్చు]- ↑ "Black Tiger (1989)". Indiancine.ma. Retrieved 2023-05-31.