మర్డర్ (సెక్టన్ 302 ఐ.పి.సి)
స్వరూపం
(మర్డర్ నుండి దారిమార్పు చెందింది)
మర్డర్ (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.సురేంద్ర రెడ్డి |
---|---|
సంగీతం | మనోజ్ నీరజ్ |
భాష | తెలుగు |
మర్డర్ (సెక్టన్ 302 ఐ.పి.సి) 1995 సెప్టెంబరు 15న విడుదలైన తెలుగు సినిమా[1]. ప్రశాంతి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ఉప్పలపాటి రాజేంద్రప్రసాద్, కంచర్ల మాధవరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జి. సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు పాటలను జి.సురేంద్రరెడ్డి స్వరపరచగా, మనోజ్ నీరజ్ లు సంగీతాన్నందించాడు.[2]
తారాగణం
[మార్చు]- ఆమని
- సిల్క్ స్మిత
- వెన్నెల
- శివరాజ్
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, సంభాషనలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పర్యవేక్షణ: జి. సురేంద్ర రెడ్డి
- గాయకులు: విజయలక్ష్మి
- సంగీతం మనోజ్ నీరజ్
- పాటలు: జి.సురేంద్రరెడ్డి
నేపథ్యం
[మార్చు]ఈ చిత్రం 1970 లో హైదరాబాద్లో ఒక తల్లి, కుమార్తెపై జరిగిన సంచలనాత్మక జంట హత్యల ఆధారంగా రూపొందించబడింది. ఇది ఫోరెన్సిక్ మెడిసిన్, శాస్త్రీయ నేర పరిశోధనపై మొదటి చిత్రం.
మూలాలు
[మార్చు]- ↑ Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-94325-7.
- ↑ "Murder Section 302 (1995)". Indiancine.ma. Retrieved 2020-09-06.