Jump to content

10-ద స్ట్రేంజర్స్

వికీపీడియా నుండి
10-ద స్ట్రేంజర్స్
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజేష్ టచ్‌రివర్
తారాగణం నాగబాబు, జ్యోతిర్మయి, నాజర్, బ్రహ్మాజీ, షెర్రీ
విడుదల తేదీ 28 ఏప్రిల్, 2005
భాష తెలుగు

10 ద స్ట్రేంజర్స్ 2005 ఏప్రిల్ 29న విడుదలైన తెలుగు సినిమా. మన్యం ఎంటర్ ప్రైజెస్ పతాకంపై మన్యం రమేష్ నిర్మించిన ఈ సినిమాకు రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వం వహించాడు. నాగబాబు, జ్యోతిర్మయి, నాజర్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సెబి సంగీతాన్నందించాడు.[1] 125 నిమిషాల నిడివి గల ఈ చిత్రం తెలుగు, హిందీ భాషలలో విడుదలైంది.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "10 The Strangers (2005)". Indiancine.ma. Retrieved 2021-06-18.

బాహ్య లంకెలు

[మార్చు]