1000 బేబీస్
స్వరూపం
1000 బేబీస్ | |
---|---|
జానర్ | క్రైమ్ థ్రిల్లర్ |
రచయిత | అరౌజ్ ఇర్ఫాన్ |
దర్శకత్వం | నజీమ్ కోయా[1] |
తారాగణం | |
Theme music composer | ఫైజ్ సిద్ధిక్ |
సంగీతం | శంకర్ శర్మ |
దేశం | భారతదేశం |
అసలు భాష | మలయాళం |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 7 |
ప్రొడక్షన్ | |
ప్రొడ్యూసర్ | షాజీ నడేసన్ ఆర్య |
ప్రొడక్షన్ స్థానం | భారతదేశం |
ఛాయాగ్రహణం | హరేంద్ర సింగ్ |
ఎడిటర్ | జాన్ కుట్టి |
నిడివి | 38-55 నిమిషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | డిస్నీ+ హాట్‌స్టార్ |
వాస్తవ విడుదల | 18 అక్టోబరు 2024 |
1000 బేబీస్ 2024లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై షాజీ నడేసన్, ఆర్య నిర్మించిన ఈ సినిమాకు నజీమ్ కోయా దర్శకత్వం వహించాడు. నీనా గుప్తా, రెహమాన్, సంజు శివరామ్, అశ్విన్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను ఆగష్టు 24న,[2] ట్రైలర్‌ను అక్టోబర్ 7న విడుదల చేయగా,[3] అక్టోబర్ 18 నుండి తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠి, బెంగాలీ భాషల్లో డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4][5][6][7]
నటీనటులు
[మార్చు]- నీనా గుప్తా[8]
- రెహమాన్
- సంజు శివరామ్
- అశ్విన్ కుమార్
- జాయ్ మాథ్యూ
- ఆదిల్ ఇబ్రహీం
- డైన్ డేవిస్
- షాజు శ్రీధర్
- వివియా శాంత్
- ఇర్షాద్
- శ్రీకాంత్ మురళి
- రాధికా రాధాకృష్ణన్
మూలాలు
[మార్చు]- ↑ PINKVILLA (18 October 2024). "INTERVIEW: 1000 Babies director Najeem Koya reveals what led to casting Neena Gupta as lead over a Malayalam actress" (in ఇంగ్లీష్). Retrieved 18 October 2024.
- ↑ India Today (7 October 2024). "1000 Babies trailer: Neena Gupta adds an ominous touch to this murder mystery" (in ఇంగ్లీష్). Retrieved 18 October 2024.
- ↑ Hindustantimes Telugu (7 October 2024). "మలయాళం థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. తెలుగులోనూ.. ట్రైలర్ రిలీజ్". Retrieved 18 October 2024.
- ↑ The Times of India (18 October 2024). "Rahman and Neena Gupta's '1000 Babies' starts streaming". Retrieved 18 October 2024.
- ↑ Eenadu (18 October 2024). "రివ్యూ: 1000 బేబీస్: చిన్నారుల విషయంలో మహిళ చేసిన నేరమేంటి?". Retrieved 18 October 2024.
- ↑ The New Indian Express (9 October 2024). "Rahman and Neena Gupta's 1000 Babies to premiere on October 18" (in ఇంగ్లీష్). Retrieved 18 October 2024.
- ↑ The Times of India (15 October 2024). "Neena Gupta Talks about her web series '1000 Babies': 'I was a little scared...'". Retrieved 18 October 2024.