105 మినిట్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

105 మినిట్స్ 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] రుద్రాంశ్ సెల్యులాయిడ్స్, మాంక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై బొమ్మక్ శివ నిర్మించిన ఈ సినిమాకు రాజు దుస్సా దర్శకత్వం వహించాడు. హన్సిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 18న విడుదల చేసి[2] సినిమాను జనవరి 26న విడుదలైంది.[3]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: రుద్రాంశ్ సెల్యులాయిడ్స్, మాంక్ ఫిల్మ్స్
  • నిర్మాత: బొమ్మక్ శివ[5]
  • సహ నిర్మాత: సుమన్ ప్రసార్ బాగే
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజు దుస్సా[6]
  • సంగీతం: సామ్ సి.ఎస్
  • సినిమాటోగ్రఫీ:కిషోర్ బోయిదపు
  • ఎడిటర్: శ్యామ్ వడవలి
  • ప్రొడ్యూసర్ డిజైనర్: బ్రహ్మ కడలి
  • ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: అట్లూరి సురేష్ బాబు
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రూప కిరణ్ గంజి
  • డిఐ & కలరిస్ట్:బివిఆర్ శివకుమార్
  • విఎఫెఎక్స్ సూపర్‌వైజర్: ఫణివిహారి గంటాల
  • సౌండ్ డిజైనర్: జైసన్ జోస్

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (31 December 2023). "సింగిల్‌ షాట్‌... సింగిల్‌ క్యారెక్టర్‌". Archived from the original on 31 December 2023. Retrieved 31 December 2023.
  2. A. B. P. Desam (18 January 2024). "సింగిల్ క్యారెక్టర్, సింగిల్ షాట్- భయంతో వణికిస్తున్న హన్సిక '105 మినిట్స్‌' ట్రైలర్". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
  3. V6 Velugu (22 January 2024). "105 మినిట్స్ చిత్రం జనవరి 26న విడుదల". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Eenadu (20 January 2024). "'105 మినిట్స్‌'... ఓ ప్రయోగం". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.
  5. Andhrajyothy (25 January 2024). "కాన్సెప్ట్‌ నచ్చి సినిమా తీశా". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
  6. Sakshi (22 January 2024). "ఏం జరుగుతుందో ఊహించలేరు". Archived from the original on 23 January 2024. Retrieved 23 January 2024.