110 ఫిల్మ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

110 ఫిల్ం (ఆంగ్లం: 110 film) కార్ట్రిడ్జ్ ఆధారితంగా వినియోగించబడే ఒక ఫిలిం ఫార్మాట్. 1972 ఈస్ట్‌మన్‌ కొడాక్‌ దీనిని కనుగొంది. ఒక్కొక్క ఫ్రేము 13 mm × 17 mm (0.51 in × 0.67 in) పరిమాణాలతో ఫ్రేముకు పై భాగాన కుడి వైపున ఒకే ఒక రిజిస్ట్రేషన్ రంధ్రం కలిగి ఉంటుంది. ఒక్కొక్క కార్ట్రిడ్జ్ లో 24 ఫ్రేములు ఉంటాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=110_ఫిల్మ్&oldid=2469391" నుండి వెలికితీశారు