16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్ (అనువాద చిత్రం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్
దర్శకత్వంకార్తిక్ నరేన్
రచనకార్తిక్ నరేన్
నిర్మాతకార్తిక్ నరేన్
తారాగణం
ఛాయాగ్రహణంసుజిత్ సారంగ్
కూర్పుసుజిత్ సారంగ్
సంగీతంజేక్స్ బిజోయ్
నిర్మాణ
సంస్థ
Knight Nostalgia Filmotainment
పంపిణీదార్లుDream Factory
Venus Infotainment
విడుదల తేదీ
2016 డిసెంబరు 29 (2016-12-29)
సినిమా నిడివి
105 ని.
దేశంభారతదేశం
భాషతమిళం

16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్ (Dhuruvangal Pathinaaru (English: 16 Extremes) అనే తమిళ అనువాద చిత్రాన్ని కార్తిక్ నరేన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి రచయితగా, నిర్మాతగా తనే వ్యవహరించాడు.[1] ఈ చిత్ర కథానాయకుడిగా రహమాన్ నటించాడు. ఈ చిత్రం విడుదలై విమర్శకుల నుండి,, ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందింది.

కథ[మార్చు]

దీపక్ అనే పోలీస్ ఆఫీసర్ ఒక కేసు గురించి పరిశోధన చేస్తుంటాడు. ఓ హత్య, ఓ కిడ్నాప్, ఒక వ్యక్తిని కారుతో గుద్ది హత్య చేయడం - ఈ మూడూ ఓ రాత్రి  ఒకే సమయంలో, ఒకే ప్రాంతంలో జరుగుతాయి. పోలీసులు తమ విచారణలో నిందితుడిని పట్టుకున్నారా లేదా అనేది మిగిలిన సినిమా. చివరి సన్నివేశం వరకు ఉత్కంఠ భరితంగా స్క్రీన్ ప్లే నడుస్తుంది.

మూలాలు[మార్చు]

  1. "Rahman plays a cop in his next". Deccanchronicle.com. Retrieved 2016-08-16.