1833 నాటి చార్టర్ చట్టం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసంతో సరిపోలే మరో వ్యాసం 1833 వ సంవత్సరపు బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టము

సెయింట్ హెలెనా చట్టం లేదా 1833 చార్టర్ చట్టం లేదా భారత ప్రభుత్వ 1833 నాటి చట్టం లేదా 1833వ సంవత్సరపు బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టం అనేది బ్రిటిష్ ఇండియాలో కేంద్రీకృత ప్రక్రియలో చివరి దశ.[1]

చట్టం లక్షణాలు[మార్చు]

  1. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ను గవర్నల్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఇది ప్రకటించింది. అతనికి సివిల్ మరియు మిలిటరీ అధికారాలను విధిగా చేసింది. లార్డ్ విల్లియం బెంటిక్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితుడయ్యాడు. ఈ విధంగా

మూలాలు[మార్చు]

  1. భారత రాజకీయ వ్యవస్థ, ఎం లక్ష్మీకాంత్, తెలుగు అనువాదం, పేజీ 1.4