1937 బెంగాల్ శాసనసభ ఎన్నికలు
స్వరూపం
| |||||||||||||||||||||
మొత్తం 250 స్థానాలన్నింటికీ | |||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||
|
1937 భారత ప్రావిన్షియల్ ఎన్నికలలో భాగంగా బెంగాల్ శాసనసభకు ఎన్నికలు 1937 జనవరిలో జరిగాయి.
సీట్లు
[మార్చు]కమ్యూనల్ అవార్డు ఆధారంగా అసెంబ్లీలో 250 సీట్ల కేటాయింపు జరిగింది. ఆ జాబితా ఇది. [1]
- సాధారణ ఎన్నికైన సీట్లు- 78
- ముస్లిం ఓటర్ల సీట్లు- 117
- అర్బన్ సీట్లు- 6
- గ్రామీణ సీట్లు- 111
- ఆంగ్లో-ఇండియన్ ఓటర్ల సీట్లు- 3
- యూరోపియన్ ఓటర్ల సీట్లు- 11
- భారత క్రైస్తవ ఓటర్ల సీట్లు- 2
- జమీందార్ సీట్లు- 5
- కార్మిక ప్రతినిధులు- 8
- విద్యా సీట్లు- 2
- కలకత్తా విశ్వవిద్యాలయం- 1
- డక్కా విశ్వవిద్యాలయం- 1
- మహిళా సీట్లు- 5
- సాధారణ ఓటర్లు- 2
- ముస్లిం ఓటర్లు- 2
- ఆంగ్లో-ఇండియన్ ఓటర్లు- 1
- వాణిజ్యం, పరిశ్రమలు, ప్లాంటింగ్ సీట్లు- 19
- కలకత్తా పోర్ట్
- చిట్టగాంగ్ పోర్ట్
- బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్
- జూట్ సంబంధ
- టీ సంబంధ
- రైల్వేలు
- వ్యాపారుల సంఘాలు
- ఇతరులు
ఫలితాలు
[మార్చు]Party | Seats | |
---|---|---|
INC | 54 | |
AIML | 40 | |
KPP | 35 | |
CPI | 32 | |
Tripura Krishak Party | 5 | |
CNP | 3 | |
ABHM | 2 | |
Independent Muslims | 42 | |
Independent Hindus | 37 | |
Total | 250 |
మూలాలు
[మార్చు]- ↑ Sirajul Islam (2012). "Bengal Legislative Assembly". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh.