1979 క్రికెట్ ప్రపంచ కప్ అధికారులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2వ క్రికెట్ ప్రపంచ కప్ ఇంగ్లాండ్‌లోని ఆరు వేర్వేరు వేదికలపైన జరిగింది. 1979 క్రికెట్ ప్రపంచ కప్‌లో 2 సెమీఫైనల్స్, ఒక ఫైనల్ మ్యాచ్‌తో సహా మొత్తం 15 మ్యాచ్‌లు జరిగాయి.[1]

అంపైర్లు

[మార్చు]

ప్రపంచ కప్‌లో 16 మ్యాచ్‌లను పర్యవేక్షించేందుకు ఇంగ్లండ్‌కు చెందిన 8 మంది అంపైర్లు ఎంపికయ్యారు. మొదటి సెమీఫైనల్‌ను జాన్ లాంగ్రిడ్జ్, కెన్ పాల్మెర్ పర్యవేక్షించగా, రెండవ సెమీఫైనల్‌ను లాయిడ్ బడ్, డేవిడ్ కాన్స్టాంట్ పర్యవేక్షించారు.[2][3] డిక్కీ బర్డ్, బారీ మేయర్ ఫైనల్‌ పర్యవేక్షణకు ఎంపికయ్యారు.[4]

అంపైర్ దేశం మ్యాచ్‌లు
అలాన్ వైట్‌హెడ్ ఇంగ్లాండ్ 4
బారీ మేయర్ ఇంగ్లాండ్ 3
డేవిడ్ కాన్స్టాంట్ ఇంగ్లాండ్ 3
డేవిడ్ ఎవాన్స్ ఇంగ్లాండ్ 2
డిక్కీ బర్డ్ ఇంగ్లాండ్ 4
జాన్ లాంగ్రిడ్జ్ ఇంగ్లాండ్ 3
కెన్ పామర్ ఇంగ్లాండ్ 5
లాయిడ్ బడ్ ఇంగ్లాండ్ 4

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]