1983 క్రికెట్ ప్రపంచ కప్ అధికారులు
స్వరూపం
2వ క్రికెట్ ప్రపంచ కప్ ఇంగ్లాండ్‌లోని పదిహేను వేర్వేరు వేదికలపైన జరిగింది.[1] 1983 క్రికెట్ ప్రపంచ కప్‌లో 2 సెమీఫైనల్స్, ఒక ఫైనల్ మ్యాచ్‌తో సహా మొత్తం 15 మ్యాచ్‌లు జరిగాయి.[2]
అంపైర్లు
[మార్చు]ప్రపంచ కప్‌లో 27 మ్యాచ్‌లను పర్యవేక్షించేందుకు ఇంగ్లాండ్‌కు చెందిన 11 మంది అంపైర్లు ఎంపికయ్యారు. మొదటి సెమీఫైనల్‌ను డాన్ ఓస్లియర్, డేవిడ్ ఎవాన్స్ పర్యవేక్షించగా రెండవ సెమీఫైనల్‌ను డేవిడ్ కాన్స్టాంట్, అలాన్ వైట్‌హెడ్ పర్యవేక్షించారు.[3][4] డిక్కీ బర్డ్ మూడవసారి, బారీ మేయర్ రెండవసారి ప్రపంచ కప్ ఫైనల్‌ను పర్యవేక్షణకు ఎన్నికయ్యారు.[5]
స.నెం. | అంపైర్ | దేశం | మ్యాచ్‌లు |
---|---|---|---|
1 | కెన్ పామర్ | ఇంగ్లాండ్ | 8 |
2 | అలాన్ వైట్‌హెడ్ | ఇంగ్లాండ్ | 5 |
3 | బారీ మేయర్ | ఇంగ్లాండ్ | 5 |
4 | డేవిడ్ కాన్స్టాంట్ | ఇంగ్లాండ్ | 5 |
5 | డేవిడ్ ఎవాన్స్ | ఇంగ్లాండ్ | 5 |
6 | డిక్కీ బర్డ్ | ఇంగ్లాండ్ | 5 |
7 | డాన్ ఓస్లియార్ | ఇంగ్లాండ్ | 5 |
8 | బారీ లీడ్‌బీటర్ | ఇంగ్లాండ్ | 4 |
9 | డేవిడ్ షెపర్డ్ | ఇంగ్లాండ్ | 4 |
10 | జాక్ బిర్కెన్‌షా | ఇంగ్లాండ్ | 4 |
11 | మెర్విన్ కిచెన్ | ఇంగ్లాండ్ | 4 |
మూలాలు
[మార్చు]- ↑ 1983 Cricket World Cup Grounds
- ↑ 27 matches were played in 1983 Cricket World Cup ESPN cricinfo
- ↑ Don Oslear and David Evans in the 1st semifinal of 1983 Cricket World Cup ESPN cricinfo
- ↑ David Constant and Alan Whitehead in the 2nd semifinal of 1983 Cricket World Cup ESPN cricinfo
- ↑ Dickie Bird and Barrie Meyer for the 3rd & 2nd time respectively in Cricket World Cup Final ESPN cricinfo