1991 నేపాళం జనాభా లెక్కలు
Jump to navigation
Jump to search
1991 నేపాళ జనాభా లెక్కలు అనేది నేపాళం కేంద్ర గణాంకాల సఖ చేసిన జనాభా లెక్క.
సమాచారంలో జనాభా పరిమాణం, గృహాలు, లింగం, వయస్సు పంపిణీ, జన్మస్థలం, నివాస లక్షణాలు, అక్షరాస్యత, వైవాహిక స్థితి, మతం, మాట్లాడే భాష, కులం/జాతి సమూహం, ఆర్థికంగా చురుకైన జనాభా, విద్య, పిల్లల సంఖ్య, ఉపాధి స్థితి, వృత్తి వంటి గణాంకాలు ఉన్నాయి.[1]
ఈ జనాభా లెక్కలు తరువాత 2001 నేపాళం జనాభా లెక్కలు జరిగింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]- నేపాల్ గ్రామ అభివృద్ధి కమిటీల జాబితా (పూర్వపు)
- 2001 నేపాల్ జనాభా లెక్కలు
- 2011 నేపాల్ జనాభా లెక్కలు
మూలాలు
[మార్చు]- ↑ "1991 Nepal census". Archived from the original on 2014-01-08. Retrieved 2014-01-08.
ఇదొక మొలక వ్యాసం. దీన్నింకా వర్గీకరించలేదు; ఈ వ్యాస విషయానికి సరిపడే మొలక వర్గాన్ని ఎంచుకుని ఈ మూస స్థానంలో అ వర్గానికి సంబంధించిన మూసను చేర్చండి. అలాగే ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |