2018 శీతాకాల పారాలింపిక్ క్రీడలు
2018 శీతాకాల పారాలింపిక్ క్రీడలు నాలుగేళ్ళ కొకసారి ఈ పోటీలను శారీరక వైకల్యాలు గల క్రీడాకారులకు నిర్వహిస్తారు. 2018లో 12వ క్రీడలను దక్షిణకొరియాలోని ప్యాంగ్ చాంగ్‌లో మార్చి 9 - మార్చి 18 2018 వరకు జరిగాయి.[1]
చరిత్ర
[మార్చు]పారాలింపిక్ క్రీడలు (Paralympic Games - పారాలింపిక్ గేమ్స్) అనగా ఒక ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్. శారీరక వైకల్యాలు గల క్రీడాకారులు ఈ గేమ్స్ లో పాల్గొంటారు, వీరిని పారాలింపియన్స్ అంటారు. ఇందు చలనశీల వైకల్యాలు, అంగచ్ఛేదం, అంధత్వం, పక్షవాతం గల అథ్లెట్లూ ఉంటారు. వీటిలో శీతాకాలం, వేసవి పారాలింపిక్ గేమ్స్ అని ఉన్నాయి. ఇవి ఒలింపిక్ గేమ్స్ తర్వాతనే జరుగుతాయి. అన్ని పారాలింపిక్ గేమ్స్ ఇంటర్నేషనల్ పారాలిమ్పిక్ కమిటీ (IPC) ద్వారా నిర్వహించబడుతున్నాయి.
విశేషాలు
[మార్చు]- 49 దేశాల నుంచి జట్లు ఈ ఒలింపిక్స్‌లో పోటీపడుతాయి.
- 06 క్రీడల్లో 49 ఈవెంట్లలో ఈ పోటీలు జరిగుతాయి.
- రమారమి 570 మంది క్రీడాకారులు పాల్గొంటారు.
ఒలింపిక్ క్రీడల చిహ్నం
[మార్చు]5 రంగురంగుల వలయాలు పెనవేసుకున్నట్లు కనిపించే చిహ్నమే ఒలింపిక్ చిహ్నం. పైన 3 వలయాలు, క్రింద 2 వలయాలు ఈ చిహ్నంలో ఉంటాయి. ఒక్కో వలయం ఒక్కో ఖండానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వలయాల మాదిరిగా ఖండాలు కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ చిహ్నాన్ని ఎంపికచేశారు. 1913లో రూపొందించిన ఈ చిహ్నం తొలిసారిగా 1914లో ఆమోదించబడింది. 1920 నుంచి ఒలింపిక్ క్రీడలలో వాడుతున్నారు.
క్రీడల సమాచారం
[మార్చు]● | Opening ceremony | Event competitions | Event finals | ● | Closing ceremony |
మార్చి | శుక్ర 9th |
శని 10th |
ఆది 11th |
సోమ 12th |
మంగళ 13th |
బుధ 14th |
గురు 15th |
శుక్ర 16th |
శని 17th |
ఆది 18th |
బంగారు పతకాలు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Ceremony | OC | CC | — | ||||||||
Alpine skiing | 6 | 6 | 6 | 3 | 3 | 3 | 3 | 30 | |||
Biathlon | 6 | 6 | 6 | 18 | |||||||
Cross-country skiing | 2 | 4 | 6 | 6 | 2 | 20 | |||||
Ice sledge hockey | ● | ● | ● | ● | ● | ● | ● | ● | 1 | 1 | |
Snowboarding | 5 | 5 | 10 | ||||||||
Wheelchair curling | ● | ● | ● | ● | ● | ● | ● | 1 | 1 | ||
Total | 0 | 12 | 8 | 9 | 12 | 9 | 3 | 11 | 10 | 6 | 80 |
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- అధికారిక వెబ్‌సైట్లు
మూలాలు
[మార్చు]- ↑ "PYEONGCHANG 2018 WINTER OLYMPICS". 2018winterolympicswiki.com. Archived from the original on 21 ఫిబ్రవరి 2018. Retrieved 9 March 2018.