మేఘాలయలో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
(2019 భారత సార్వత్రిక ఎన్నికలు - మేఘాలయ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
2019 భారత సార్వత్రిక ఎన్నికలు - మేఘాలయ

← 2014 2019 ఏప్రిల్ 11 2024 →

2 స్థానాలు
Turnout71.43% (Increase2.63%)
  First party Second party
 
Party భారత జాతీయ కాంగ్రెస్ నేషనల్ పీపుల్స్ పార్టీ
Seats won 1 1

2019 భారత సాధారణ ఎన్నికల్లో భాగంగా మేఘాలయ లోని రెండు లోక్‌సభ స్థానాలకు 2019 ఏప్రిల్ 11 న జరిగాయి.[1]

ఫలితాలు

[మార్చు]

పార్టీల వారీగా

[మార్చు]
పార్టీ సీట్లు ఓట్లు [2]
పోటీ చేశారు గెలిచింది # %
భారత జాతీయ కాంగ్రెస్ 2 1 6,60,114 48.67
నేషనల్ పీపుల్స్ పార్టీ 1 1 3,04,455 22.45
యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ 1 - 2,67,256 19.7
భారతీయ జనతా పార్టీ 2 - 1,08,390 7.99
స్వతంత్రులు 1 - 16,142 1.19
నోటా 2 - 10,874 0.8
మొత్తం 9 2 13,56,357 100.0

నియోజకవర్గాల వారీగా

[మార్చు]
# నియోజకవర్గం పోలింగ్ శాతం విజేత పార్టీ ద్వితియ విజేత పార్టీ మార్జిన్
1 షిల్లాంగ్ 65.48Increase</img> విన్సెంట్ హెచ్. పాలా [3] INC జెమినో మౌతోహ్ UDP 1,52,433
2 తురా 81.38Increase</img> అగాథా కె. సంగ్మా NPP డాక్టర్ ముకుల్ సంగ్మా INC 64,030

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీల ఆధిక్యం

[మార్చు]

పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లు అసెంబ్లీలో స్థానం (2018 ఎన్నికల నాటికి)
భారత జాతీయ కాంగ్రెస్ 39 21
నేషనల్ పీపుల్స్ పార్టీ 18 20
భారతీయ జనతా పార్టీ 2 2
యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (మేఘాలయ) 1 6
ఇతరులు 0 8
స్వతంత్ర రాజకీయ నాయకుడు 0 3
మొత్తం 60

మూలాలు

[మార్చు]
  1. "Lok Sabha Election 2019 Phase 1 Voting Updates: Maharashtra Congress submits 50 complaints on EVMs, BJP workers' 'hooliganism'". Firstpost.
  2. [17- State wise seats won and valid votes polled by political parties (PDF)] Election Commission of India, Elections, 2019 (17 LOK SABHA)
  3. "Meghalaya General (Lok Sabha) Election Results Live Update 2019, 2014, 2009 - Parliamentary Constituencies". www.elections.in. Retrieved 2019-06-29.